Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఫర్నీచర్ అమ్మకాల సంస్థ ఐకియా ఇండియా తన కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా సుసాన్నే పుల్‌వీరర్‌ను నియమించింది. ఈ హౌదాలో ఓ మహిళకు బాధ్యతలు అప్పగించడం ఇదే తొలిసారి. ప్రస్తుత చీఫ్ పీటర్ బెడ్జెట్ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారని ఐకియా ఇండియా వెల్లడించింది. స్వీడన్‌కి చెందిన ఈ సంస్థ భారత్‌లో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది.