Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూణె : గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్టాన్రిక్స్ విభాగంలో ఉన్న హైయర్ కొత్తగా డీప్ ఫ్రీజర్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. పూణె సమీపంలోని పారిశ్రామిక పార్క్‌లో దీన్ని ప్రారంభించినట్లు వెల్లడించింది. దీంతో స్థానిక తయారీ కార్యక్రమాలను వేగవంతం చేసేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు అయ్యిందని పేర్కొంది. నూతన విస్తరణతో డీప్‌ఫ్రీజర్ ఉత్పత్తుల తయారీ సామర్థ్యం అత్యున్నత నాణ్యత కలిగిన 5 లక్షల యూనిట్లకు మెరుగుపరిచేందుకు తోడ్పడనుందని తెలిపింది.