Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.44,999
న్యూఢిల్లీ : స్మార్ట్ఫోన్ల తయారీదారు మోటారోలా భారత మార్కెట్లోకి కొత్త ఎడ్జ్ 30 ప్రోను విడుదల చేసింది. దీన్ని ఆధునిక, వేగవంతమైన క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, 60 మెగా పిక్సెల్ రెజల్యూషన్ సెల్ఫీ, 50 మెగాపిక్సెల్ ఒఐఎస్, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, మాక్రో కెమెరాలు, 144 హెచ్‌జెడ్ 10 బిట్ ఒఎల్ఇడి డిస్ప్లే, 68 వాట్స్ ఛార్జింగ్ లాంటి అత్యాధునిక ఫీచర్లతో ఆవిష్కరించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీని ప్రారంభ ధరను రూ44,999గా నిర్ణయించినట్లు తెలిపింది.