Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కిరాణా , గృహ అవసరాలు, ప్యాకేజ్డ్ ఆహారం, వ్యక్తిగత సంరక్షణ, బేబీ మరియు పెట్ కేర్ లు పై 45% వరకు తగ్గింపుతో Amazon.in వారి ' సూపర్ వేల్యూ డేస్ 'తో వేసవి కాలాన్ని ఆహ్వానించండి. సూపర్ వేల్యూ డేస్ మార్చి 07, 2022 వరకు అందుబాటులో ఉంటాయి, దీనిలో కిరాణా సరుకులు పై డీల్స్ రూ.1తో ప్రారంభమవుతాయి. ప్రైమ్ సభ్యులకు ఉచితంగా డెలివరీ చేయబడతాయి. దావత్, హిమాలయ, సన్ ఫీస్ట్ , డాబర్, క్యాడ్ బరీ, కెల్లోగ్, మదర్ డైయిరీ వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి గొప్ప ధరలు మరియు తాజా ఆఫర్లని సౌకర్యవంతమైన డెలివరీ ఎంపికలతో ఒకే ఆన్ లైన్ గమ్యస్థాన్ నుండి కస్టమర్లు పొందగలరు. 4-7 మార్చి వరకు ఐఎన్ఆర్ 2,500 కనీస లావాదేవీతో కస్టమర్లు ఏక్సిస్ బ్యాంక్ డెబిట్ &క్రెడిట్ కార్డ్స్ పై 10% తక్షణ డిస్కౌంట్ ని రూ. 250 వరకు పొందవచ్చు మరియు ఐఎన్ఆర్ 2000 కనీస ఆర్డర్ పై ఐఎన్ఆర్ ఫ్లాట్ 200 మళ్లీ తిరిగి పొందవచ్చు.
సూపర్ సేవర్ ఆఫర్స్ :
దావత్ రోజానా సూపర్, బాస్మతి బియ్యం, 5 కేజీ- దావత్ రోజానా సూపర్ మధ్యస్థ ధర విభాగంలో ఉత్తమమైన బాస్మతి బియ్యం. రెగ్యులర్ వంటకాలు మరియు రోజూవారీ వినియోగం కోసం ఇది ప్రత్యేకంగా తయారు చేయబడింది. ప్రతి గింజ సహజంగా పాతబడటం వలన దావత్ రోజానా తియ్యని రుచి మరియు బియ్యానికి గొప్ప పరిమళాన్ని వాగ్థానం చేస్తుంది. సుమారు ఐఎన్ఆర్ 209కి Amazon.in లో లభిస్తోంది.
సన్ ఫీస్ట్ డార్క్ట ఫాంటసీ శాండ్ విచ్ - మృదువైనా చాకో క్రీమ్ లో మరియు డార్క్ క్రంచీ షెల్ లో విలాసవంతమైన రుచిలో లీనమవ్వండి. డార్క్ ఫాంటసీ చాకో క్రీమ్ అనేది డబల్ చాకొలెట్ డిలైట్, సన్నని, సూక్ష్మమైన బిస్కట్స్ మధ్యలో క్లాసిక్ చాకొలెట్ ఫ్లేవర్ తో గొప్ప డార్క్ చాకో క్రీమ్ తో తయారైంది. సుమారు ఐఎన్ఆర్ 57కి amazon.in లో లభిస్తోంది.
క్యాడ్బరి చాకొలెట్ హెల్త్ డ్రింక్, బోర్నవిటా (2 కేజీ)- క్యాడ్ బరీ బోర్నవిటా హెల్త్ డ్రింక్ తో రుచికరమైన చాకొలెట్ రుచిలోకి సాదా పాల రుచిని మార్చండి. ప్రత్యేకించి పిల్లలు కోసం, ఈ హెల్త్ డ్రింక్ తల్లులు కోరుకునే పోషకాలతో పిల్లలు ఇష్టపడే రుచిని తెస్తుంది. సుమారు ఐఎన్ఆర్ 646కి Amazon.in పై లభిస్తోంది.
నిత్యావసరాలు భద్రపరుచుకోండి:
మదర్ డైయిరీ కౌ ఘీ, 1 లీ - ఆయుర్వేదంలో, ఆవు నెయ్యి అనేది మనుష్యులు వినియోగించడానికి ఉత్తమమైనదిగా విశ్వసించబడుతుంది. ఇది కంటి చూపు, శరీరాభివృద్ధి, శరీరం వృద్ధి, ఎముకల మెటబాలిజం మరియు వ్యాధి నిరోధక శక్తికి అవసరమైన విటమిన్ ఏ దీనిలో సమృద్ధిగా ఉంది. మదర్ డైయిరీ ఆవు నెయ్యి యొక్క మృదువైన ఆకృతి మరియు సహజమైన రంగు గొప్ప రుచిని ఇస్తుంది మరియు 8 నెలలు గరిష్ట జీవిత కాలంతో లభిస్తోంది. సుమారు ఐఎన్ఆర్ 420కి Amazon.in పై లభిస్తోంది.
ట్రస్ట్ క్లాసిక్ సల్ఫర్ లెస్ షుగర్, 5 కేజీ - ఈ షుగర్ తక్షణమే కరుగుతుంది మరియు ఐస్డ్ టీ వంటి చల్లని డ్రింక్స్ లో షుగర్ ని కలిపేటప్పుడు ఇది ప్రత్యేకించి సహాయకారిగా ఉంటుంది. చల్లని పానియాలు, బ్రేక్ ఫాస్ట్ సీరియల్స్, జ్యూసెస్, డైయిరీ డిజర్ట్స్, పాలు మరియు పడ్డింగ్ , బేకరీ స్నాక్స్, కేక్స్, కుకింగ్, స్వీట్ మీట్ తయారీలు మరియు పండ్లు మరియు సలాద్ డ్రెస్సింగ్స్ కోసం ఉపయోగించడానికి ఇది అనుకూలమైనది. దీనిని సుమారు ఐఎన్ఆర్ 230కి పొందండి.
ఆశీర్వాద్ సెలక్ట్ ప్రీమియం షర్బతి ఆటా, 5 కేజీ - గోధుమలకి రారాజుగా పిలువబడే షర్బతి నుండి తయారైంది, ఆశీర్వాద్ సెలక్ట్ అనేది ప్రీమియం నాణ్యత గల గోధుమ పిండి. ఇది భారతదేశంలో ప్రేమతో తయారవుతోంది. షర్బతి గోధుమ పిండిలో 100% ఎంపీ షర్బతి గోధుమలు గలువు. మధ్యప్రదేశ్ లోని సెహోర్ ప్రాంతం నుండి సేకరించిన గోధుమలతో తయారైన ఇది మీ రోటీ మృదువుగా మరియు రుచికరంగా ఉండేలా నిర్థారిస్తుంది. సుమారు ఐఎన్ఆర్ 255కి దీనిని Amazon.in పై పొందండి.
స్నాక్స్ మరియు పానియాలతో వారానికి సిద్ధంగా ఉండండి:
21 % పండ్లు, నట్స్ &గింజలతో కెల్లోగ్స్ మ్యూజ్లి- 21 % పండ్లు, నట్స్ &గింజలతో కెల్లోగ్స్ మ్యూజ్లి రుచి మరియు ఆకృతి కోసం జాగ్రత్తగా రూపొందించబడింది. దీనిలో మీ ఉదయం వేళల్ని ఉత్సాహంగా ఆరంభించడానికి మరియు రోజు కోసం మిమ్మల్ని సిద్ధం చేయడానికి ఆనందకరమైన బ్రేక్ ఫాస్ట్ అనుభవం కోసం 5 బేక్ చేయబడిన గింజలు సుగుణాలు మరియు ఎండు ద్రాక్షలు మరియు కరకరలాడే బాదం పప్పుల మిశ్రమం గలదు. సుమారు ఐఎన్ఆర్ 390కి Amazon.in పై లభిస్తోంది.
క్యాడ్బరి ఓరియో ఒరిజినల్ చాకొలెటీ శాండ్ విచ్ బిస్కట్ ఫ్యామిలీ ప్యాక్ - మధ్యాహ్నాలు తినాలనే ఉబలాటాలు మరియు అర్థరాత్రి ఆకస్మిక ఆకలి ఉద్వేగాలకు క్యాడ్బరి ఓరియో ఒక పరిపూర్ణమైన స్నాక్. మిమ్మల్ని వావ్ అనిపించే కరకరలాడే చాకొలెట్ బిస్కట్స్ యొక్క గొప్ప రుచితో గొప్ప మరియు సున్నితమైన క్రీమ్ ఫిల్లింగ్ రుచుల్ని ఇది ఒక చోట చేర్చింది. సుమారు ఐఎన్ఆర్ 64కి Amazon.in పొందండి.
టాటా టీ ప్రీమియం, 1500 గ్రా - ' చాయ్' ఒక కప్పు టీ కంటే ఎక్కువ; అంటేప్రతి భారతీయుని సంస్క్రతి మరియు జీవితంలో ఇది ఒక అంతర్భాగం. దేశవ్యాప్తంగా చాయ్ త్రాగడం ఆనందించేటప్పుడు, భారతదేశంలో ప్రజలు తమ కప్ ని ఇష్టపడే విధానం వివిధ ప్రాంతాలలో వేర్వేరుగా ఉంటుంది. టాటా టీ ప్రీమియం- దేశ్ కి చాయ్ భారతదేశం నుండి సంపాదించబడింది, ఈ వివిధ రుచుల ప్రాధాన్యతల్ని అర్థం చేసుకోవడం వలన మా టీ నిపుణులు భారతదేశం వ్యాప్తంగా 'చాయ్ ' ప్రేమికులు ఆనందించే విలక్షణమైన మిశ్రమం తయారు చేసారు. సుమారు ఐఎన్ఆర్ 499కి Amazon.inపై లభిస్తోంది.
క్వాకర్ ఓట్స్ పోర్రిడ్జ్ (2 కేజీ)- క్వాకర్ ఓట్స్ 100 % తృణ ధాన్యాల ఓట్స్ తో తయారయ్యాయి, ఇవి కార్బోహైట్రేట్స్ , ప్రోటీన్ మరియు డైటరీ ఫైబర్ కి కి సహజమైన ఆధారం. ఇది అధిక రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. దీనిని కేవలం 3 నిముషాలలో తయారు చేయడం మిశ్రమం చేయడం సులభం మరియు ఏదైనా వంటకంలోకి దీనిని కలిపినప్పుడు దాని రుచిలో మార్పు లేకుండా దీని యొక్క పోషకాల విలువని పెంచుతుంది. సుమారు ఐఎన్ఆర్ 306కి Amazon.in పై లభిస్తోంది.
కుటుంబ అవసరాలు :
సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ డిటర్జెంట్ పౌడర్ (5 కేజీ)- సర్ఫ్ ఎక్సెల్ ఈజీ వాష్ తో, ఇప్పుడు మొండి మరకల్ని పది చేతుల శక్తితో సులభంగా తొలిగించవచ్చు. క్షణంలో మొండి మరకల్ని పోగొట్టి మరియు దుస్తులు పై ఎలాంటి అవశేషాలు వదలని ఇది ఒక గొప్ప పౌడర్. సుమారు ఐఎన్ఆర్ 540కి Amazon.in పై లభిస్తోంది.
99.9 % యాంటీ-బ్యాక్టీరియల్ రక్షణ కోసం వేప శక్తితో నిమైల్ పర్యావరణానుకూలమైన ఫ్లోర్ క్లీనర్, 2 లీ- వేప శక్తిని కలిగిన నిమైల్ తో తాజాగా మరియు క్రిమిరహితంగా మీ ఇంటిని ఉంచండి. వేప శక్తితో దీని విలక్షణమైన సూత్రీకరణ 99.9% క్రిముల్ని తొలగిస్తుంది తద్వారా పూర్తి కుటుంబానికి పరిశుభ్రమైన భద్రతని నిర్థారిస్తుంది. సహజమైన పదార్థాలు గల ఇది ఒక డిస్ ఇన్ఫెక్టెంట్, 100 శాతం సహజమైన చర్యని అందిస్తుంది, బాగా శుభ్రం చేస్తుంది మరియు కుటుంబం కోసం పరిశుభ్రతని అందించే దీనిని నేలలు పై ఉపయోగించడానికి సురక్షితమైనది. సుమారు ఐఎన్ఆర్ 281కి లభ్యం.
డాబర్ మెస్వాక్ టూత్ పేస్ట్ - డాబర్ మెస్వాక్ స్వచ్ఛమైన అరుదైన మెస్వాక్ వనమూలిక నుండి తయారైంది. ఆఫ్రికా మరియు దక్షిణ ఆసియాలు మధ్య సహజమైన కఠినమైన శక్తుల్ని ప్రతిఘటిస్తూ ఇది నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంది. ఈ వనమూలిక యొక్క చిన్న భాగం కూడా మీ కోసం పూర్తి నోటి సంరక్షణని ఇవ్వడంలో సమర్థవంతమైనది. దీనిని సుమారు ఐఎన్ఆర్ 152కి Amazon.in పై పొందండి.
మీ వ్యక్తిగత గ్రూమింగ్ అవసరాలు గురించి సంరక్షణవహించండి:
పామోలివ్ అరోమా అబ్ సల్యూట్ రిలాక్స్ బాడీ వాష్- దీని యొక్క ఆహ్లాదకరమైన పరిమళంతో ఇంద్రియాల్ని మంత్రముగ్ధం చేసే ఈ పామోలివ్ షవర్ జెల్ కి మీరు విశ్రాంతి పొంది, సేద తీరడానికి కావలసినవి అన్నీ ఉన్నాయి. ఎగ్జోటిక్ వైలాంగ్ ఎసన్షియల్ ఆయిల్ మరియు ఐరిస్ ఎక్స్ ట్రాక్ట్స్ యొక్క పరిపూర్ణమైన మిశ్రమం గల ఇది ఆనందకరమైన షవర్ సమయాన్ని ఇస్తుంది. దీనిని సుమారు ఐఎన్ఆర్ 274కి పొందండి.
హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ (400 మి.లీ)- హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనేది సబ్బురహితమైన, వనమూలికల సూత్రీకరణ. ఇది మాలిన్యాల్ని తొలగిస్తుంది మరియు మొటిమల్ని నివారించడంలో సహాయపడుతుంది. కాలక్రమేణా మొటిపులు పునరావృతమవడాన్ని నివారించడానికి దీని యొక్క వేప మరియు పసుపుల సహజమైన మిశ్రమం తమ యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాల్ని తెస్తుంది. సుమారు ఐఎన్ఆర్ 281కి దీనిని Amazon.in పై పొందండి.
డాబర్ వాటికా ఆయుర్వేదిక్ షాంపూ (640 మి.లీ)- దీని షాంపూలో 10 సహజమైన పదార్థాలు యొక్క సుగుణాలు గలవు. ఇది మీ జుత్తుకి 2 రెట్లు ఎక్కువగా హాని నుండి రక్షణని ఇస్తుంది. డాబర్ వాటికా ఆయుర్వేద షాంపూలో శక్తివంతమైన ఆయుర్వేద పదార్థాలైన భృంగరాజ్ గలదు. ఇది జుత్తు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, యష్టిమధు మరియు ఇతర పదార్థాలు మీ జుత్తుని మూలాలు నుండి శక్తివంతం చేయడంలో సహాయపడతాయి. ఐఎన్ఆర్ 245కి Amazon.in పై లభిస్తోంది.