Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: సోనీ నుండి ఈరోజు పార్టీ లాంటి అనుభవం కోసం EXTRA BASS™ ఫీచర్‌తో తన కొత్త ఓవర్‌హెడ్ వైర్లెస్ హెడ్ఫోన్లు WH-XB910Nని ప్రకటించింది. మెరుగైన నాయిస్ క్యాన్సిలింగ్ ఇంకా అవుట్‌స్టాండింగ్ క్లబ్-లాంటి బాస్‌తో ఈ హెడ్ఫోన్లు మీ ఇంటి సౌకర్యం నుండే మిమ్మల్ని మీకు ఇష్టమైన సంగీత వేదికలకు ట్రాన్స్పోర్ట్ చేస్తాయి. అదనంగా, అంతులేని మ్యూజిక్ అనుభవం కోసం WH-XB910N హెడ్ఫోన్లు డ్యూయల్ సెన్సార్ నాయిస్ టెక్నాలజీ, స్మార్ట్ లిజనింగ్ కోసం అడాప్టివ్ సౌండ్ కంట్రోల్, లాంగ్ బ్యాటరీ లైఫ్ ఇంకా మరెన్నింటితోనో వస్తాయి.
1. నెక్స్ట్ లెవెల్ డిజిటల్ నాయిస్ కాన్సిలేషన్ కోసం డ్యూయల్ నాయిస్ సెన్సార్ టెక్నాలజీ
డ్యూయల్ నాయిస్ సెన్సార్ టెక్నాలజీని కలిగి WH-XB910N డిజిటల్ నాయిస్ క్యాన్సిలింగ్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళుతుంది కాబట్టి మీరు బయటి నుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా మ్యూజిక్‌ని నిజంగా ఆనందించవచ్చు.
2. EXTRA BASS™తో ఇంటి దగ్గర పార్టీలాంటి మ్యూజిక్ తీసుకురండి.
WH-XB910N ఓవర్‌హెడ్ హెడ్ఫోన్లు మీకు పంచీ సౌండ్‌తో లీనమయ్యే పార్టీ లాంటి అనుభవాన్ని అందించడానికి మెరుగైన నాయిస్ క్యాన్సిలింగ్తో ఎక్సెప్షనల్ బాస్ కలిగి ఉంటాయి. ఇది ఒక ప్రత్యేకమైన బాస్ డక్ట్ హౌసింగ్ ఇంకా డ్రైవర్ యూనిట్లకు చెవిగూబకు మధ్య పెరిగిన ఎయిర్టైట్నెస్ కూడా కలిగి ఉంది, ఇవి ప్రతి ట్రాక్‌ను ఎలివేట్ చేసే ఖచ్చితమైన రిథమ్స్ రూపొందించడంలో సహాయపడి, వోకల్ క్లారిటీని ఇంకా మెయిన్‌టెయిన్ చేస్తూనే మీ ఫేవొరెట్ ఆర్టిస్ట్‌లు ఇంట్లో పర్ఫార్మ్ చేస్తున్నట్లుగా ధ్వనించేలాగా చేస్తుంది.
3. రోజంతా మ్యూజిక్ ఆనందించడానికి స్థిరమైన, సౌకర్యవంతమైన డిజైన్
WH-XB910N సాఫ్ట్, ఓవల్ ఆకారపు ఇయర్ ప్యాడ్స్ అమర్చబడి ఉంటాయి, ఇవి చెవులకు చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. సౌకర్యవంతమైన సింథటిక్ లెదర్ కారణంగా మీ ఫేవొరెట్ మ్యూజిక్, మూవీస్ లేదా షోస్ నుంచి మీకు ఎప్పటికీ ఒక బ్రేక్ అవసరం ఉండదు. అంతేకాకుండా, అసాధారణమైన ధరించగల సామర్థ్యం కోసం అనువైన ఇయర్ ప్యాడ్ స్ట్రక్చర్ ఇంకా కొలతలతో యురేథేన్ మెటీరియల్ ఈ హెడ్ఫోన్లను పర్ఫెక్ట్ ట్రావెల్ కంపానియన్‌గా చేస్తుంది. WH-XB910N జీరో ప్లాస్టిక్‌తో తయారు చేయబడి, దానిని స్థిరమైనదిగా చేస్తుంది ఇంకా వారి ప్రోడక్ట్‌లు ఇంకా ఆచరణల పర్యావరణ ప్రభావాలను తగ్గించడంలో సోనీ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.
4. ప్రిసైస్ వాయిస్ పికప్ టెక్నాలజీతో క్రిస్టల్-క్లియర్ కాల్స్
WH-XB910N ప్రిసైస్ వాయిస్ పికప్ టెక్నాలజీని కలిగి ఉంది, హ్యాండ్స్-ఫ్రీ కాల్స్ కోసం మీ వాయిస్‌ని స్పష్టంగా మరియు ఖచ్చితంగా మెరుగుపరచడానికి ఇది అడ్వాన్స్డ్ ఆడియో సిగ్నల్ ప్రాసెసింగ్‌తో రెండు బిల్ట్-ఇన్ మైక్రోఫోన్లను కంబైన్ చేస్తుంది.
ధర మరియు లభ్యత:
WH-XB910N హెడ్ఫోన్లు భారతదేశంలో Sony సెంటర్స్, www.ShopatSC.com పోర్టల్, ప్రధాన ఎలెక్ట్రానిక్ స్టోర్స్ మరియు ఇతర ఇ-కామర్స్ వెబ్‌సైట్స్ అన్నింటిలోనూ 28th ఫిబ్రవరి 2022 నుంచి అందుబాటులో ఉంటుంది. ఇది బ్ల్యాక్ మరియు బ్లూ కలర్లో అందుబాటులో ఉంటుంది.