Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అందరూ అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న పృథ్వీరాజ్ సినిమా విడుదల తేదీని కాస్త ముందుకు జరిపారు. ఈ ఏడాది జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అక్షయ్ కుమార్, మనుషి ఛీల్లర్, సంజయ్ దత్, సోనూసూద్ నటించిన ఈ చారిత్రాత్మక చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు చడాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది.