Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగువారి మధ్యన ప్రాధాన్యత పొందాలనే ఒక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని, బ్రాండ్ #WeMatchBetter 360 ప్రచార మొదటి దశకి మహేష్ బాబును ఎంపిక చేయగా, ఆ ప్రయత్నం భారీ విజయాన్ని సాధించింది. ఆ ప్రచారంలో తెలుగువారి ఆదరణ రిజిస్ట్రేషన్ల పరంగా 3 రెట్లు పెరిగింది. ఈ ప్రచారం గురించి ఇన్ఫో ఎడ్జ్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ సుమీత్ సింగ్ మాట్లాడుతూ, "శ్రీముఖికి టెలివిజన్ వ్యాఖ్యాతగా, నటిగా చాలా మంచి పాపులారిటీ ఉంది, తమకు తగిన జీవిత భాగస్వామిని వెతకటములో వారి అభిరుచులని, సవాళ్లను మేము బాగా అర్థం చేసుకున్నామని మా వీక్షకులకు తెలియచేయడానికి ఈ ప్రచారం రూపొందించబడింది. జీవన్సాతి వారి చక్కని సిఫార్సుల ఇంజిన్లు, 20+ ఫిల్టర్లలో లక్షలాదిగా ఉన్న ధృవీకరించబడిన ప్రొఫైల్స్ నుండి ఎవరికి నచ్చిన భాగస్వామిని వారు తెలుసుకొనడం ఎంతో సులభంగా ఉంటుంది. #wematchbetter ఈ దశలో జీవన్సాతి.కామ్‌కు గొప్ప ప్రయోజనం ఉంటుందని, తెలుగువారి సమాజం మా మార్కెట్ స్థానాన్ని మరింతగా బలోపేతం చేస్తుందని మేము చాలా గట్టిగా విశ్వసిస్తున్నాము.
ఈ ప్రచారం గురించి శ్రీముఖి మాట్లాడుతూ, “జీవిత భాగస్వామిని ఎన్నుకునేటప్పుడు, మీ ఇరువురి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకోవడం మరియు మీ వ్యక్తిత్వానికి అనుబంధంగా ఉండే భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మిమ్మల్ని అర్థం చేసుకుని, మీ కుటుంబంతో చక్కగా కలిసిపోయి మీ సంప్రదాయాలకు విలువనిచ్చె జీవిత భాగస్వామి మీకు కలగాలి. ఈ విషయాన్ని జీవన్సాతి బాగా అర్థం చేసుకుంది ఇంక తన ప్లాట్‌ఫారమ్ ద్వారా మీకు సరైన జీవిత భాగస్వామిని వెతకటం అనేది ఎంతో సులభం చేస్తుంది – ఇందుకు సంబంధించిన అత్యంత శోధన ఫిల్టర్లను ఏర్పాటు చేసింది.” అని అన్నారు. Jeevansathi.com మ్యాట్రిమోనీ విభాగంలో అత్యంత కఠినమైన 5-దశల ధృవీకరణ ప్రక్రియ ఉన్నది. 100% అన్ని ప్రొఫైల్స్ మాన్యువల్ చెక్‌లు, మొబైల్ నంబర్ స్క్రీనింగ్ చేయబడతాయి. ఇంకా, ప్రభుత్వ ID నంబర్ ఆధారంగా లేదా వ్యక్తిగతంగా హాజరు పరచి ప్రొఫైల్స్ ను క్షుణ్నంగా ధృవీకరించి 'ధృవీకరించబడినాయి' అని స్టాంప్ చేయబడతాయి. భాగస్వామిని వెతకటానికి కావలసిన సురక్షితమైన ప్లాట్‌ఫారమ్ ఏర్పాటు ప్రాముఖ్యతను బ్రాండ్ అర్థం చేసుకుంది.