Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ద బాడీ షాప్ తమ విటమిన్ ఈ శ్రేణిని ప్రతి రోజూ హైడ్రేషన్‌ను మరింత సరళీకృతం చేస్తూ సంస్కరించింది. ప్రకృతిలోని సహజగుణాలను జోడిస్తూ విటమిన్ ఈ కు అత్యంత సహజసిద్దమైన రాస్ప్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ను జోడించి అన్ని రకాల చర్మాలకూ ఆహ్లాదకరమైన హైడ్రేషన్ అందించింది. మీ చర్మపు తరహాను అనుసరించి కేవలం అత్యుత్తమ మాయిశ్చరైజర్ ఎంచుకోండి మరియు ప్రతి రోజూ హైడ్రేట్ అవండి. ఇది చాలా సులభం.
ద బాడీ షాప్ నూతన విటమిన్ ఈ జెల్ మిస్ట్ – 60మిల్లీ లీటర్ – 1495 రూపాయలు. సరికొత్త విటమిన్ ఈ స్కిన్ కూలింగ్ జెల్ మిస్ట్ చర్మాన్ని చల్లబరుస్తుంది. రాస్ప్బెర్రీ ఎక్స్‌ట్రాక్ట్‌తో ఇది తేలికగా మరియు ఆహ్లాదకరంగా ఉండటంతో పాటుగా ఎప్పుడైనా, ఎక్కడైనా తక్షణ ఆహా అనుభూతి మరియు 48 గంటల హైడ్రేషన్ కోసం వాడవచ్చు.
ద బాడీ షాప్ విటమిన్ ఈ జెల్ మాయిశ్చరైజర్ క్రీమ్- 50 మిల్లీ లీటర్, 1145 రూపాయలు. అత్యంత తేలికగా ఉండటంతో పాటుగా చర్మాన్ని ప్రతి రోజూ మాయిశ్చరైజ్ చేస్తుంది. ఇది 48 గంటల హైడ్రేషన్ అందిస్తుంది. కాంబినేషన్ చర్మానికి తగినది.
ద బాడీ షాప్ విటమిన్ ఈ మాయిశ్చరైజర్ క్రీమ్– 50 మిల్లీ లీటర్, 995 రూపాయలు. 48 గంటల పాటు హైడ్రేట్ చేస్తుంది. చర్మం తాజాగా ఉన్న అనుభూతిని అందిస్తుంది. మీ చర్మం ఏ తరహా అయినా అతి సులభంగా మాయిశ్చరైజ్ కావడంలో తోడ్పడుతుంది.
ద బాడీ షాప్ విటమిన్ ఈ ఇంటెన్స్ మాయిశ్చరైజర్ క్రీమ్– 50 మిల్లీ లీటర్– 1245 రూపాయలు. పొడి చర్మానికి తగినది. 72 గంటల పాటు చర్మానికి తగిన తేమను అందిస్తుంది.
ద బాడీ షాప్ విటమిన్ ఈ నరిషింగ్ నైట్ క్రీమ్ – 50 మిల్లీ లీటర్– 1245 రూపాయలు. మీరు మీ అందమైన నిద్రలోకి జారుకున్నప్పుడు ఇది లోతుగా హైడ్రేట్ చేయడంతో పాటుగా చర్మాన్ని పునరుత్తేజం చేస్తుంది. చర్మం జిడ్డుగా మారకుండానే అన్ని రకాల చర్మాలకూ తగిన రీతిలో ఉంటుంది.