Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దంత సంరక్షణలో మార్కెట్ లీడర్‌గా ఉన్న కోల్గేట్-పామోలివ్ (ఇండియా) కేవలం 3 రోజుల్లో* తెల్లని పలువరుసను అందించే (సూచించిన విధంగా ఉపయోగిస్తే) ప్రత్యేకమైన యాక్టివ్ ఆక్సిజన్ టెక్నాలజీతో రూపొందిన విప్లవాత్మక దంత సంరక్షణ ఉత్పత్తి విజిబుల్ వైట్ O2ను ఆవిష్కరించింది.
విజిబుల్ వైట్ O2 అనేది ఒక వినూత్నమైన వైటనింగ్ టూత్‌పేస్ట్, ఇది మరకలు తొలగించేందుకు లోపలి నుంచి పని చేస్తుంది. దీని అడ్వాన్స్ఢ్ ఫార్మూలా నోటిలో లక్షలాది ఆక్సిజన్ బబుల్స్ విడుదల చేస్తుంది. ఈ ఆక్సిజన్ బబుల్స్ మెల్లగా చిగుళ్లలోకి చొచ్చుకుపోయి ప్రకాశవంతమైన తెల్లని చిరునవ్వును అందించేందుకు సూక్ష్మ మరకల అణువులను తేలికపరుస్తాయి.
ఈ బ్రాండ్ భారతీయ అందాల ప్రేక్షకులను వారి నిజమైన వ్యక్తిత్వంతో ఉండేలా ప్రోత్సహిస్తూ ప్రకాశవంతమైన చిరునవ్వుతో వారి అంతర్గత విశ్వాసాన్ని వ్యక్తం చేసేలా చూస్తుంది. ఇది వారిని లోపలి నుంచి చిరునవ్వు చిందించేలా చూస్తూ #SmileOutLoudని ప్రోత్సహిస్తుంది.
కొత్త ప్రచారం #SmileOutLoudతో ఆవిష్కరించిన విజిబుల్ వైట్ O2 గురించి కోల్గేట్-పామోలివ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మార్కెటింగ్ అరవింద్ చింతామణి మాట్లాడుతూ, “దంతాలను తెల్లగా చేయడంలో కొత్త కోల్గేట్ విజిబుల్ వైట్ O2 అన్నది ఒక విప్లవం. ఈ టూత్పేస్టులోని సరికొత్త యాక్టివ్ ఆక్సిజన్ టెక్నాలజీ దంతాలను కేవలం 3 రోజుల్లేనే మెరిపిస్తుంది. ఇది టూత్ పేస్ట్ శ్రేణిని ఎప్పటికీ మార్చేసే ఒక ఆవిష్కరణ అని మేము విశ్వసిస్తాం. విజిబుల్ వైట్‌తో తెల్లని పలువరుసతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని స్మైల్ ఇట్ లౌడ్‌గా ఉండాలని మేము ప్రతీ ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాం.
విజిబుల్ వైట్ 02 ద్వారా తన ప్రస్తుత తెల్లని పలువరుస టూత్ పేస్ట్ పోర్టుఫోలియోను కోల్గేట్-పామాలివ్ మార్కెట్లో విస్తరిస్తోంది. ఆరోమ్యాటిక్ మింట్ – మూలికలతో కూడిన వింటర్ గ్రీన్ పుదీనా రుచి, పిప్పర్మెంట్ స్పార్కిల్ –తాజానం, స్పెసీనెస్ సమపాళ్లతో కూడిన రెండు రెండు రుచుల్లో ఈ కొత్త టూత్ పేస్ట్ లభిస్తుంది. ఈ టూత్‌పేస్ట్ 100% రీసైకిలబుల్ ట్యూబ్స్‌లో వస్తుంది.
రెండు సైజులలో 25 గ్రాములు, 5- గ్రాముల ప్యాకుల్లో లభించే వీటి ఎంఆర్పీ రూ.130 & రూ.250/-. ఇవి ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్ రిటెయిల్ స్టోర్స్‌లోనూ లభిస్తాయి.