Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జర్మనీకి చెందిన బ్లావ్పుంక్ట్ భారత మార్కెట్లోకి రెండు కొత్త ప్రీమియం టివి మోడళ్లను విడుదల చేసినట్లు ప్రకటించింది. 40 అంగుళాల హెచ్డి రెడీ, 43 అంగుళాల హెచ్హెచ్డి టివిలను ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.15,999, 19,999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. మార్చి 16 నుంచి ఆన్లైన్, ఆఫ్లైన్లో లభిస్తాయని తెలిపింది. గతేడాది ఈ బ్రాండ్ భారత్లో సూపర్ ప్లాస్ట్రోనిక్స్తో కలిసి ఇక్కడ ఉత్పత్తుల తయారీ, అమ్మకాలను చేపడుతుంది.