Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రంగుల పండుగని సంబరం చేయండి
హైదరాబాద్ : హోలీ సమీపిస్తున్న తరుణంలో, అమేజాన్ ఫ్యాషన్ పై హోలీ షాపింగ్ స్టోర్ లో లభిస్తున్న ఆకర్షణీయమైన స్టైల్స్ మరియు ప్రకాశవంతమైన రంగులతో రంగులలో తడవండి. అప్పారెల్, వాచెస్, ఫ్యాషన్ మరియు ప్రెషస్ జ్యువెలరీ, షూస్, హ్యాండ్ బ్యాగ్స్ మరియు ఇంకా ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్స్ సహా అన్ని ఫ్యాషన్ ఉత్పత్తులు పై విస్త్రత శ్రేణి ఎంపికలో కస్టమర్స్ కోసం హోలీ షాపింగ్ స్టోర్ కొన్ని ఉత్తమమైన డీల్స్ మరియు ఆఫర్స్ ని అందిస్తోంది. అందువలన హోలీ కోసం ఆ పరిపూర్ణమైన రూపాన్ని పొందండి మరియు అమేజాన్ ఫ్యాషన్ నుండి ఈ అద్భుతమైన ఉత్పత్తులతో ఈ రంగుల కార్నివాల్ ప్రయోజనం పొందండి. ఈ మేరకు ఒక ప్రకటనలో తెలిపారు.
సంప్రదాయబద్ధమైన హోలీ రూపం: పండుగలు, సంప్రదాయబద్ధమైన రూపం పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయి. సంప్రదాయ దుస్తుల్ని ముఖ్యంగా పండగల సమయంలో ధరించడానికి అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అవి మనల్ని మన సంస్క్రతికి దగ్గరగా ఉన్న భావనని కలిగిస్తాయి. సూక్ష్మమైన ఎంబ్రాయిడరీతో భారీ ఫూల్ కారి దుపట్టాతో జత చేసి పూర్తి తెల్లని, పొడుగు చికన్ కారి కుర్తా, ప్యాంట్స్ ని ఎంచుకోవడం కంటే మెరుగైనది ఏది ఉంటుంది. రాళ్లు పొదిగిన కడా, వివిధ రంగుల బొహీమియన్ గోల్డ్ -ప్లేటెడ్ డ్రాప్ ఇయర్ రింగ్స్, సౌకర్యవంతమైన ఎథ్నిక్ జూతీస్ తో మీ రూపాన్ని పూర్తి చేయండి.
కేవలం మహిళలు మాత్రమే కాకుండా, ఈ హోలీకి, మగారు కూడా పొడుగు, ఇకత్ తెలుపు కుర్తా, ఎథ్నిక్ ప్యాంట్స్ ని స్లిప్-ఆన్ మ్యూల్ తో జోడించి తమ రూపాన్ని తీర్చిదిద్దవచ్చు. క్యాజువల్ భావన కోసం మల్టి-కలర్ స్కార్ఫ్, క్లాసిక్ ఏవియేటర్ ఆకారం గల సన్ గ్లాసెస్ చేర్చండి.
మీ తెలుపు డ్రెస్ తో విలక్షణంగా స్టైల్ చేయండి - హోలీ సమయంలో ఏవైనా దుస్తుల్ని ఎంచుకునేటప్పుడు తెలుపు రంగు ఉత్తమమైన రంగు కానీ ఈ ఏడాది అమేజాన్ ఫ్యాషన్ తో, ఈ పోకడని మార్చండి. అంత ఎక్కువ తెలుపు దుస్తులు కానివి ఎంచుకోండి. జ్యువెల్డ్ థాంగ్ శాండల్స్ తో తెలుపు సెల్ఫ్- డిజైన్ కట్ అవుట్ పొడవు డ్రెస్, ఆధునిక టోట్ జ్యూట్ హ్యాండ్ బ్యాగ్, సొగసైన జ్యూట్ ఇయర్ రింగ్స్ ధరించండి. ఈ రూపాన్ని సాధించండి మరియు మీ స్నేహితులు మరియు కుటుంబంలో సరికొత్త ఫ్యాషన్ స్టేట్మెంట్ సృష్టించండి.
హీలో బీచ్ పార్టీ- రెడీ: హోలీ సమయంలో బీచ్ పార్టీ ఎల్లప్పుడూ తాజాగా ఉండే ప్రణాళిక. అయితే ఈ సందర్భానికి తగిన దుస్తుల్ని ఎంచుకోవడం అనేది కొంచెం కష్టమైన పని. చల్లని గాలి నుండి మీ చర్మాన్ని కాపాడుకోవడానికి ఆధునిక టై డై క్రాప్ టి-షర్ట్ మరియు టై డై కాటన్ జాకెట్ తో మీ రూపాన్ని సృష్టించు కోండి. తెలుపు బాయ్ ఫ్రెండ్ షార్ట్స్, బీచీ విమెన్స్ స్లిప్పర్స్ తో జత చేయండి. ఆకర్షణీయమైన రంగుల బకెట్ టోపీ, క్యాట్-ఐ సన్ గ్లాసెస్ మరియు బహుళ రంగుల క్రాస్ బాడీ స్లింగ్ బ్యాంగ్ తో మీ రూపాన్ని పూర్తి చేయండి. మగవారు కూడా పేస్టల్ రంగుల హాఫ్ స్లీవ్ షర్ట్, వైట్ షార్ట్స్, ఫ్లాట్ శాండల్స్ , స్టైలిష్ సన్ గ్లాసెస్ తో హాయిగొలిపే రూపాన్ని సృష్టించవచ్చు.