Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశీయ డాటా సెంటర్, క్లౌడ్ సేవల సంస్ధ వెబ్ వెర్క్స్ హైదరాబాద్లో తమ తొలి డాటా సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఓ భవంతిని సొంతం చేసుకున్నట్లు తెలిపింది. ఇది 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉందని వెబ్వెర్క్స్ డాటా సెంటర్ సిఇఒ నిఖిల్ రాఠీ తెలిపారు. తాము మరో ప్రతిష్టాత్మకమైన విస్తరణగా భావిస్తున్నామన్నారు.