Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గృహోపకరణాల, వినియోగ ఎలక్ట్రానిక్స్ రంగంలోని హయర్ కొత్తగా ఒఇఎల్డి ప్రో టివిని ఆవిష్కరించింది. 65 అంగుళాలు ఈ స్మార్ట్ టివి ధరను రూ.2,39,990గా నిర్ణయించింది. ఈ 4కె హెచ్‌డిఆర్ ఒఎల్ఇడి టివి, డాల్బీ అట్మోస్, ఫార్ ఫీల్డ్ వాయిస్ టెక్నాలజీతో ఆవిష్కరించినట్లు ఆ కంపెనీ తెలిపింది. హ్యాండ్ ఫ్రీ వాయిస్ కంట్రోల్‌తో ఫార్ పీల్డ్ వాయిస్ అసిస్టెన్స్‌ను ఉపయోగించి 5 లక్షల పైగా సినిమాలు, టివి కార్యక్రమాలను వెతకడానికి వీలుందని పేర్కొంది.