Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ కొత్తగా యూపీఐ చెల్లింపుల సేవల్లోకి రానుందని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) అనుమతులు తీసుకున్నట్టు రిపోర్ట్లు వస్తున్నాయి. యూపీఐ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఐసీఐసీఐ బ్యాంక్‌తో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఇది వాస్తవ రూపం దాల్చితే ఈ రంగంలోని గూగుల్ పే, ఫోన్ పే, పేటీయం కంపెనీలకు భారీ పోటీ ఇవ్వనుంది.