Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ బాలకష్ణ ఇండిస్టీస్ లిమిటెడ్ (బికెటి) టి 20 లీగ్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అధికారిక టైర్ భాగస్వామిగా ఒప్పందం కుదర్చుకున్నట్లు వెల్లడించింది. ఈ భాగస్వామ్యం తమ కార్పొరేట్ విలువలను మరింత పెంచనుందని బికెటి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ పొద్దార్ పేర్కొన్నారు. ఈ ప్రతిభావంతులైన జట్టుతో భాగస్వామ్యం కావడం తమకెంతో సంతోషంగా ఉందన్నారు.