Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారతదేశంలో అగ్రగామి వెల్నెస్ బ్రాండ్లలో ఒకటైన హిమాలయ వెల్నెస్ కంపెనీ పురుషుల్లో మొటిమల సమస్యలకు సహజ సిద్ధమైన మరియు సైన్సు శక్తిని కలిగిన అత్యంత పరిణామకారి పరిష్కారంగా హిమాలయ మెన్ పింపుల్ క్లియర్ నీమ్ ఫేస్‌వాష్ పొజిషనింగ్‌కు సంబంధించి కొత్త క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.
'లడ్కోంకే పింపల్స్ కా సహీ సొల్యూషన్` (యువకుల మొటిమలకు సరైన పరిష్కారం) అనే ఈ క్యాంపెయిన్ యువకుల్లో వారి మొటిమల సమస్యలను నివారించుకునేందుకు విచిత్రమైన సలహాలతో ప్రయోగాలను చేయడం కన్నా, సరైన పరిష్కారాన్ని ఎంపిక చేసుకునేందుకు అవకాశాన్ని ఇస్తుంది.
క్రికెట్ మ్యాచ్ అనంతరం ఒక స్నేహితుల జట్టు డ్రస్సింగ్ రూమ్‌కు తిరిగి వెళుతూ ఉండడంతో ఈ వాణిజ్య చిత్రం ప్రారంభమవుతుంది. అందులో మొటిమలు ఉన్న యువకునిపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంటుంది. ఒక మిత్రుడు అదే తరహాలో ఉన్న అమ్మాయి అతన్ని చూస్తోందని ఆటపట్టిస్తూ ఉంటాడు మరియు ఆ అమ్మాయి నిన్ను కాదని, నీ మొటిమలను చూస్తోందని చెబుతాడు. ఆ యువకుడు అద్దంవైపు చూసుకుని ఆందోళన చెందుతాడు. అతని మిత్రులు అనంతరం సబ్బును వాడాలని, మొటిమలను గిల్లేసుకోవాలని సలహా ఇస్తుంటారు. అనంతరం రిషబ్ పంత్ ఈ జట్టులో చేరతారు మరియు యువకుల్లో మొటిమలను నివారించేందుకు హిమాలయ మెన్ పింపుల్ క్లియర్ నీమ్ ఫేస్ వాష్‌ను వారికి పరిచయం చేస్తారు. దాన్ని పురుషుల చర్మం కోసమే ప్రత్యేకంగా రూపొందించారు మరియు మొటిమలను పరిణామకారిగా నియంత్రించేందుకు సహకరిస్తుంది అని చెబుతారు.
హిమాలయ వెల్నెస్ కంపెనీ మార్కెటింగ్ జనరల్ మేనేజరు రాహుల్ పంచల్ మాట్లాడుతూ, 'ప్రతి హిమాలయ ఉత్పత్తి వినియోగదారునికి నిత్యం వ్యక్తిగత సంరక్షణ సమస్యలకు పరిష్కారాన్ని అందించే లక్ష్యాన్ని కలిగి ఉంది మరియు ఇది ప్రతి ఇంటికీ ఆరోగ్యాన్ని తీసుకు వచ్చే .. అలాగే ప్రతి హృదయానికి సంతోషాన్ని తీసుకువచ్చే ధ్యేయాన్ని కలిగి ఉంది. మా ప్రస్తుత వినియోగదారుల అధ్యయనం ప్రకారం యువకులు మొటిమలను వ్యతిరేకిస్తారు మరియు వారు మొటిమల పరిహారాలతో ప్రయోగాలు చేస్తుంటారు. అందుకే హిమాలయ మెన్ కొత్త క్యాంపెయిన్ మొటిమల సమస్యలను నియంత్రించేందుకు చేసే పలు అపోహలను నివారించేందుకు సహకరిస్తుంది మరియు బ్రాండ్‌ను యువకుల మొటిమలను నివారించే పరిహారంగా స్థానాన్ని దక్కించుకుంది` అని తెలిపారు.
హిమాలయ వెల్నెస్ కంపెనీ క్యాటగిరీ మేనేజరు అభినవ్ ఛుగ్ మాట్లాడుతూ, 'మా కొత్త క్యాంపెయిన్‌లో మేము యుక్తవయస్సులో ఉన్న వారు మొటిమలతో బాధ పడడం గురించి మాట్లాడుతున్నాము. ఈ వయస్సులో ముఖ్యంగా ఆడపిల్లల వైపు యువకులు ఆసక్తి చూపిస్తున్న సమయంలో వారు తమ రూపం గురించి ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటారు. ఈ క్యాంపెయిన్ ద్వారా మా లక్ష్యం యువకులు అందరికీ మొటిమలకు సరైన పరిష్కరణలను ఎంపిక చేసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము. మా బ్రాండ్ రాయబారి రిషబ్ పంత్, ఈ యువకులపై సరైన ప్రభావాన్ని చూపుతూ, వారితో సరైన పరిష్కారాన్ని పంచుకోవడం ద్వారా వారి అపోహలను తొలిగిస్తారు` అని వివరించారు.
'వాస్తవమైన చర్మపు సంరక్షణ, ముఖ్యంగా యువకుల్లో సంప్రదాయకమైన ప్రత్యామ్నాయాలను అంతం చేసే ఈ క్యాంపెయిన్‌కు హిమాలయ మెన్ భాగస్వామ్యం కలిగి ఉన్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. హిమాలయ మెన్ టీవీ వాణిజ్య ప్రకటనలను ఉపయోగించుకుని ఈ సందేశాన్ని విస్తరించే లక్ష్యంలో సరైర అడుగు వేయగా, ఇది యువకుల్లో వారి చర్మపు సంరక్షణకు సరైన అలవాట్ల గురించి అవగాహ కల్పిందుకు సహకరిస్తుంది` అని రిషబ్ పంత్ తెలిపారు.
ఇటీవలి ఏండ్లలో యుక్తవయస్సులో ఉన్న యువకులు అత్యంత ఎక్కువ సౌందర్య ఆసక్తిని కలిగి ఉంటారు. వారి మొటిమలను తొలగించుకుని చక్కగా కనిపించాలని కోరుకుంటున్నప్పటికీ వారికి దాన్ని తొలగించుకునేందుకు ఎటువంటి పరిష్కారాలు ఉన్నాయో తెలియదు. వారు తమ మిత్రుల సలహాలను అడుగుతున్నప్పటికీ, వారికీ అవగాహన అంతగా ఉండదు. ఈ క్యాంపెయిన్ కొత్తది మరియు రియలిస్టిక్‌గా ఉంటూ యువత సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తుంది. సెలబ్రిటీ (రిషబ్ పంత్)ని చక్కగా వినియోగించుకున్నాము` అని చాప్టర్ ఫైవ్ బ్రాండ్ సొల్యూషన్స్‌లో సహ-వ్యవస్థాపకుడు ప్రతీక్ శ్రీవాత్సవ తెలిపారు.
ఈ 3 వాణిజ్య చిత్రాలను ఇక్కడ వీక్షించండి:
https://youtu.be/UNZqQTIqQPA
https://youtu.be/hIIEJQLT3gc
https://youtu.be/nPI_cNFUE40
ఫిలిం టైటిల్: లడ్కోంకే పింపుల్స్ కా సహి సొల్యూషన్
బ్రాండ్: హిమాలయ మెన్ పింపుల్ క్లియర్ నీమ్ ఫేస్ వాష్
ఏజెన్సీ: చాప్టర్ ఫైవ్ బ్రాండ్ సొల్యూషన్స్, బెంగళూరు
క్రియేటివ్ డైరెక్టర్: సునీతా మూర్తి
నిర్మాణ సంస్థ: ఫింగర్ ప్రింట్ ఫిలింస్
దర్శకుడు: కెన్ రోల్స్టన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మధుకర్ కోటియాన్
నిర్మాత: ధనుంజయ కుందార్