Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కోకా కోలా తన పళ్ళ రుచి పానియాలను విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. ఇందులో భాగంగా ఫాంటా యొక్క కొత్త రుచి అయిన యాపిల్ డిలైట్ను ఆవిష్కరించినట్టు తెలిపింది. దీనికి ప్రముఖ నటీ సమంతా రూత్ ప్రభును ప్రచాకర్తగా తీసుకున్నామని పేర్కొంది.