Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మీ ఆటోమొబైల్ కోసం ఉత్తమంగా సరిపోయే పాలసీని ఎంచుకోవడంలో గందరగోళానికి గురయ్యారా? తక్కువ ధరకు లభించే ప్రతిపాదనని అందుకోవాలని కోరుకుంటున్నారా? కస్టమర్స్ కోసం వెంటనే లభించే అత్యంత సరైన వెహికిల్ ఇన్స్యూరెన్స్ పాలసీని గుర్తించడానికి మరియు అందచేయడానికి అమేజాన్ పే సిద్ధంగా ఉంది. అకో జనరల్ ఇన్స్యూరెన్స్ లిమిటెడ్ తో కలిసి అమేజాన్ పే టూ మరియు ఫోర్ వీలర్ ఇన్స్యూరెన్స్ పాలసీల్ని అందచేస్తోంది. కస్టమర్లు ఇప్పుడు వాటిని జీరో డాక్యుమెంటేషన్ పనితో రెండు నిముషాలు కంటే తక్కువ సమయంలో కొనుగోలు చేయవచ్చు. అవును, మీరు సరిగ్గా చదివారు! కస్టమర్స్ కోసం కొన్ని ప్రత్యేకమైన ఆఫర్స్ తో కేవలం కొన్ని సాధారణ స్టెప్స్ లో శ్రమ లేకుండా బీమాని కొనుగోలు చేయడానికి అమేజాన్ పే సులభంగా అర్థం చేసుకోగలిగే మరియు సాధారణమైన కొనుగోలు ప్రక్రియకి వీలు కల్పించింది. అదనగా, జీరో-తగ్గింపు, ఇంజన్ రక్షణ మరియు ఇంకా ఎన్నో ఆడ్-ఆన్స్ జాబితా నుండి కస్టమర్స్ ఎంచుకోవచ్చు. వారు అమేజాన్ పే బ్యాలెన్స్, యూపీఐ లేదా ఏదైనా సేవ్ చేయబడిన కార్డ్ వంటి వాటిని ఉపయోగించి వారు సౌకర్యవంతంగా చెల్లించగలరు మరియు పాలసీ వారి ఈమెయిల్ బాక్స్ లో 2 నిముషాలు లోగా ఈమెయిల్ ఇన్ బాక్స్ లో ఉంటుంది. పాలసీ కాపీని కూడా మీ ఆర్డర్స్ పేజీ నుండి సులభంగా డౌన్ లోడ్ చేయవచ్చు. పూర్తి ప్రక్రియ ఆన్ లైన్ లో జరుగుతుంది- అనగా ఇన్స్యూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం నుండి క్లెయిమ్స్ చెల్లింపు వరకు. సౌకర్యవంతమైన, సురక్షితమైన మరియు నమ్మకమైన అనుభవాన్ని అందించాలని తమ మిషన్ కి కట్టుబడి ఒత్తిడిరహితంగా తక్షణమే క్లెయిమ్ ధృవీకరించబడటం మరియు కార్ మరియు బైక్ ఇన్స్యూరెన్స్ కోసం ఒక్కొక్క స్టెప్ ద్వారా క్లెయిమ్స్ పై తాజా సమాచారం వంటి ప్రయోజనాలు పూర్తి ప్రక్రియలో భాగంగా ఉన్నాయి.
ఇంకా, ఓన్ డ్యామేజ్ (ఓడీ) బైక్ ఇన్స్యూరెన్స్ కూడా అమేజాన్ పే కస్టమర్స్ కోసం లభిస్తోంది. లభిస్తున్న కొన్ని ఇతర మోటార్ బీమా ప్రణాళికలను జోడిస్తోంది. కాబట్టి, ఆందోళన చెందవద్దు. ఎందుకంటే అమేజాన్ పేతో ఆటోమొబైల్ ఇన్స్యూరెన్స్ తీసుకోవడం ఎంతో సులభమైంది.