Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వంటనూనెలు, ఆహార ఉత్పత్తుల కంపెనీ అదానీ విల్మర్‌కు చెందిన ఫార్చ్యూన్ బ్రాండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌కు నూతన ప్రచారకర్తగా ప్రముఖ నటీ సమంత ప్రభును నియమించు కున్నట్లు తెలిపింది. దక్షిణాది మార్కెట్ లోని వినియోగదారులను కనెక్ట్ కావ డానికి తమకిది దోహదం చేయనుందని ఆ కంపెనీ ప్రతినిధి ముకేష్ కుమార్ తెలిపారు.