Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిబవ్ హోమ్ లిఫ్ట్స్ తమ ఎక్స్పీరియన్స్ కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. బంజారాహిల్స్‌లో అందుబాటులోకి తెచ్చిన దీనిని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ (ఐఐఐడి) ఛైర్పర్సన్ రవీంద్ర అంచూరి ప్రారంభించారు. వినియోగదారులు ఇప్పుడు ఈ లిఫ్ట్‌ల ఫీచర్లను పరిశీలించడంతో పాటుగా పూర్తి సమగ్రమైన రీతిలో చుట్టు పక్కల ప్రాంతాలను గ్లాస్ డిస్ప్లే ద్వారా వీక్షించి వారి గృహాల కోసం లిఫ్ట్‌ను ఎంచుకోవడానికి తమ ఈ కేంద్రం మద్దతు చేయనుందని ఆ సంస్థ తెలిపింది.