Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ :
ఉగాది గిఫ్ట్ గైడ్: QNET నుంచి చక్కని బహుమతులతో ఎలా వేడుక జరుపుకోవాలో ఇక్కడ తెలుసుకోండి
కొత్త ప్రారంభానికి నాందిగా ఉగాదిని జరుపుకుంటాం. బహుమతులు పంచుకునే సంస్కృతి ఈ పండగ సంబంరం మరింత ఆహ్లాదకరంగా నిలుస్తుంది. ఉగాది పర్వదినం తరుణంలో మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇరుగుపొరుగు వారికి చక్కని, విలువైన, ఆసక్తికరమైన బహుమతి ఇవ్వాలనుకుంటే ఇక్కడున్న మా కలెక్టబుల్ పీసెస్ పరిశీలించండి.
విలాసవంతమైన భోజన అనుభూతి కోరుకుంటున్నారా? మీ కోసం ఇక్కడ ORITSU ఉంది:
కొత్తగా ఆవిష్కరించిన ప్రీమియం పింగాణీ కలెక్షన్స్ ORISTU- 24 క్యారెట్ల బంగారు అలంకరణతో ఆకట్టుకునే రంగులతో నిండినది. ఈ అధునాతన డిన్నర్వేర్ శ్రీలంకకు చెందిన ప్రముఖ పింగాణీ సంస్థ డాన్కోటువాతో కలిసి తయారు చేయబడింది. అద్భుతమైన హస్తకళతో శతాబ్దాల మట్టి కుండల సంప్రదాయాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. QNET, ORITSU కోసం ప్రత్యేకంగా దోషరహిత జర్మన్ సాంకేతికతతో రూపొందించిన ఈ ఆధునిక డిజైన్లలో సీసం, కాడ్మియం, ఎముక బూడిద వంటివి ఉండవు.
ORITSU వైట్ లోటస్:
ఈ 34- పీస్ ప్రీమియం, పరిమిత ఎడిషన్ డిన్నర్ సెట్‌కు ప్రేరణ అద్భుతమైన తెల్ల కమలం. మెరిసే ఎరుపు, పసుపు మోటిఫ్ డిజైన్లు చక్కటి భోజన అనుభూతి అందించేందుకు మీ టేబుల్ సౌందర్యాన్ని ద్విగుణీ కృతం చేస్తాయి. వీటన్నింటికీ తలమానికంగా ఈ సెట్ 24 క్యారెట్ల బంగారు అలంకరణలతో నిండి ఉంటుంది.
యూరోపియన్ డిజైనర్లచే రూపొందించిన వైట్ లోటస్ డైనింగ్ సెట్ మెరిసే ఎరుపు, పసుపు పిగ్మెంట్ రంగులు కలిగి ఉంటుంది. మీ విలాసవంతమైన జీవనశైలిని ప్రతిబింబించే క్లాసిక్ డైనింగ్ ప్రత్యేక సందర్భాలలోనే కాదు గొప్ప బహుమతిగా అందించేందుకు ఇది ఉత్తమ ఎంపిక.
ORITSU రాయల్ పెటల్స్:
రాయల్ పెటల్స్ ప్రీమియం 34-పీస్ డిన్నర్ సెట్లోని చక్కని, సంక్లిష్టమైన రేకుల డిజైన్ మీ భోజన అనుభూతికి రాజసాన్ని అందిస్తుంది. అత్యుత్తమ ముడి పదార్థాలతో తయారు చేసిన ORITSU రాయల్ పెటల్స్ 24-క్యారెట్ బంగారు అలంకరణలు, పిగ్మెంటేషన్ వర్ణాలతో రూపొందించబడ్డాయి. అత్యంత తెల్లదనం, గీతలు, మరకలు పడకుండా ఉంటే ప్రత్యేక ఫీచర్లు ఈ ప్రొడక్ట్ సొంతం.
ORITSU వాటర్ లిల్లీ:
వాటర్ లిల్లీని జలప్రపంచపు సంపదగా అభివర్ణిస్తారు. 24 క్యారెట్ బంగారు అలంకరణలలో చెక్కిన కళాత్మక ప్రకృతి-ప్రేరేపిత మోటిఫ్ సమ్మేళనంతో కూడిన ఈ 34-పీస్ ప్రీమియం డైనింగ్ సెట్ ఒక అత్యున్నత స్థాయిని సృష్టిస్తుంది. అద్భుతమైన రంగులు, కట్టిపడేసే ప్యాటన్స్, అత్యుత్తమ నాణ్యత వ్యక్తిగత సృజనాత్మకత, ఆవిష్కృత ఆకృతులు, మైమరపింపజేసే తళుకు దీని సొంతం. నీటిని గ్రహించకపోవడం, బ్యాక్టీరియా రహిత గుణాలు ఈ ప్రొడక్టుకు విశిష్ఠత, శ్రేణికి అదనపు హంగులుగా నిలుస్తాయి.