Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1.12 లక్షల టవర్లు
న్యూఢిల్లీ : ప్రభుత్వ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్కు చెందిన 1.12 లక్షల టవర్లను 4జీ నెట్‌వర్క్‌లోకి తీసుకొస్తున్నట్టు కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. త్వరలోనే దేశ వ్యాప్తంగా ఉన్న ఈ టవర్ల ప్రక్రియ పూర్తి కానుందని బుధవారం మంత్రి లోకసభకు తెలిపారు. 4జీ కోసం 6000 టవర్లకు ఆర్డర్ ఇస్తున్నామన్నారు. మరో దశలో 6వేల టవరు.. ఆ తర్వాత లక్ష టవర్లను ఆధునీకరించనున్నామన్నారు.