Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఉష్ణోగ్రతలో మార్పులు, కొత్త మొగ్గలు పూవులుగా వికసిస్తున్న సమయంలో వసంత రుతువు చేరువలోనే ఉందని మీకు తెలుస్తుంది. అలాగే ఇది అలర్జీలను కలిగించే సీజన్ అని కూడా చెప్పవచ్చు! పుప్పొడి, ప్రాణుల జుత్తు, చర్మం పొట్టు లేవడం, తెరచిన కిటికీలు అన్నీ వసంత రుతువులో ఇంట్లో ధూళి చేరేందుకు కారణమవుతాయి. రోజును స్వచ్ఛతతో ఉండేలా కాపాడేందుకు డైసన్‌లో అసోసియేట్ ప్రిన్సిపల్ ఇంజీనీరు టామ్ మెక్వీ మీ వసంత రుతువుకు స్వచ్ఛతను వృద్ధి చేసేందుకు సలహాలను ఇచ్చారు.
సాధారణంగా ధూళి కణాలు యాంత్రికంగా మరియు /లేదా ఎలక్ర్టోస్ట్రాటికల్లీ ఉపరితలాలపై అంటుకొని కొని ఉంటాయి. వ్యాక్యూమ్ క్లీనర్ ఈ కణాలపై ఒక నిర్దిష్ఠ సమయం వరకు ఒత్తిడి తీసుకు వచ్చి, వాటిని అక్కడి నుంచి యంత్రంలోకి లాక్కోవలసి ఉంటుంది.
ఈ ఒత్తిడిని యంత్రం, బ్రష్ బార్ మరియు క్లీనర్ హెడ్ ద్వారా అందిస్తుంది. ఈ ఒత్తిడి ఎక్కువ సక్షన్ సెట్టింగ్స్‌కు మార్చి వృద్ధి చేసుకోవచ్చు, అందులో టైమ్ ను నిదానంగా లేదా ఆ ప్రాంతంలో ఎక్కువ అడ్డంకి ఇవ్వడం ద్వారా వృద్ధి చేయవచ్చు. అదేమైనప్పటికీ ఉపరితలాల ఆధారంగా వివిధ రకాల యంత్రాలు విభిన్న రీతిలో పని చేస్తాయి. యజమానులు సదా గరిష్ఠ స్వచ్ఛతకు అది తీసుకునే సమయం ఆధారంగా పనితీరు సమతుల్యను కాపాడవలసి ఉంటుంది.
వ్యాక్యూమ్ వినియోగించడంలో కొన్ని సాధారణ సలహాలు:
సరైన యంత్రాన్ని ఎంపిక చేసుకోండి: వివిధ రకాల వ్యాక్యూమ్లను వివిధ రకాల నేల రకం మరియు ఇంటి పరిమాణాలకు డిజైన్ చేస్తారు. ఉదాహరణకు, కొన్ని యంత్రాలు కఠిన ఉపరితలాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారు మరియు మందంగా ఉండే రత్నకంబళ్లను శుభ్రం చేయడం కష్టమవుతుంది. మీ ఇంటికి సరైన యంత్రాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా మీ ఇంటిని శుభ్రం చేసే సమయంలో సులభంగా మరియు వేగంగా పని పూర్తి చేసుకునేందుకు భారీ తేడాను తీసుకు వస్తుంది.
సరైన సెట్టింగ్స్‌ను ఉపయోగించండి: చాలా వరకు యంత్రాలకు మీ ఇంటి నేల రకాన్ని మరియు పనితీరును గరిష్ఠం చేసేందుకు వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంపికలు ఉంటాయి. ఉదాహరణకు డైసన్ వి12 డిటెక్ట్ స్లిమ్ టోటల్ క్లీన్‌లో బూస్ట్ మోడ్ ఉండగా, ఇది మురికి మరియు చెత్తను నివారించేలా డిజైన్ చేయగా, ఎకో మోడ్‌ను సాధారణ స్వచ్ఛత కోసం డిజైన్ చేశారు. ఆటో మోడ్ ఈ నిర్ధారణను మీ చేతుల నుంచి తీసుకుంటుంది మరియు నేల రకం ఆదారంగా ఇన్-బిల్ట్ మైక్రో-ప్రాసెసర్ల ద్వారా జాణతతో అలవర్చుకుంటుంది.
సరైన పనికి సరైన సాధనాన్ని ఉపయోగించండి: ఇది సమయం తీసుకోవచ్చు కానీ, మీరు పనితీరులో పెద్ద మార్పును తీసుకు వచ్చేందుకు మరియు సులభంగా వినియోగించుకునేందుకు సరైన క్లీనర్ హెడ్ లేదా యాక్ససరీ టూల్ వినియోగించడాన్ని ఖచితపరుచుకోండి. డైసన్ యంత్రాలు సాధారణంగా ఈ దిగువ పేర్కొన్న ప్రత్యేకతలతో వస్తాయి:
మహోన్నతమైన సమగ్ర స్వచ్ఛతకు ముఖ్యంగా కార్పెట్ల వినియోగానికి మల్టీ-ఫ్లోర్ టూల్స్
నేలపై మురికి లేదా కార్పెట్లపై లోతుగా ఉండే మురికిని నివారించేందుకు శక్తియుతమైన టార్క్- డ్రైవ్ హెడ్లు
కఠినమైన గచ్చును శుభ్రం చేసేందుకు ఫ్లప్ఫి హెడ్లు
మెట్లు, కార్లు, మ్యాట్రస్లు మరియు అప్హోల్స్ట్రి స్వచ్ఛతకు మినీ-మైక్రో హెడ్లు
సందులు మరియు చీలికలు లేదా చేరడానికి కష్టమయ్యే ప్రాంతాలకు క్రెవైస్ టూల్స్
సూక్ష్మమైన పీఠోపకరణాలకు సాఫ్ట్ డస్టింగ్ టూల్స్
నిదానంగా వ్యాక్యూమ్ చేయండి: నిదానంగా వ్యాక్యూమ్ చేయడానికి యంత్రానికి మురికిని నివారించేందుకు, అందులోనూ ముఖ్యంగా నేలపై ఉన్న మురికిచ, చెత్త మరియు కనిపించకుండా ఉండే ధూళి నివారణకు ఎక్కువ సమయం అందిస్తుంది. ధూళి పలు అంశాలతో రూపుదిద్దుకోగా, అందులో ధూళిలో ఉండే క్రిములు, అలర్జెన్లు, బ్యాక్టీరియా మరియు వైరస్లు మృదువైన పీఠోపకరణాలు మరియు కార్పెట్లపై లోతుగా కూర్చుని ఉంటాయి.
ఒకే స్థలంపై నిధానంగా నడపండి, అయితే పదే పదే వద్దు: ఒక ప్రదేశంలో ఎక్కువ సార్లు నడపడం ద్వారా యంత్రానికి చక్కగా స్వచ్ఛం చేసే అవకాశం ఉంటుంది. అయితే రెండు లేదా మూడుసార్ల కన్నా ఎక్కువ అవసరం లేదని మా పరిశోధన చెబుతుంది.
'కొంచెం మరియు అప్పుడప్పుడు' వ్యాక్యూమ్ చేయండి: ఎక్కువ నడిచే ప్రాంతాల్లో అప్పుడప్పుడు వ్యాక్యూమ్ చేయడాన్ని ధూళి ఎక్కువ క్రోడీకరణ కావడం మరియు మీ నేలపై చిక్కుకోకుండా అడ్డుకుంటుంది. కార్డ్-ఫ్రీ వ్యాక్యూమ్ వినియోగించుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే, ఇది అన్ని రకాల వినియోగాన్ని సాధ్యం చేస్తుంది మీరు కప్‌బోర్డ్‌ల నుంచి బయటకు తీసి, ప్లగ్ చేసి, దాన్ని దాచి చుట్టూ నడపించవచ్చు.
మీ యంత్రాన్ని చూసుకోండి: వివరాలు ఉన్న మ్యాన్యువల్‌లో పేర్కొన్నట్లుగా క్రమం తప్పకుండా మీ యంత్రాన్ని మెయిన్‌టెయిన్ చేయడం, ఫిల్టర్లను స్వచ్ఛం చేయడం మరియు బిన్ను క్రమం తప్పకుండా ఖాళీ చేయడం ద్వారా దీర్ఘావధి సమయం మరియు నగదును ఆదా చేస్తుంది!