Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అంతర్జాతీయ ప్రక్రియలను, భారతీయ వ్యాపార నమూనాను ప్రచారం చేయడంలో భాగంగా ఈఎక్స్‌పీ వరల్డ్ హోల్డింగ్స్‌కు చెందిన ఈఎక్స్‌పీ ఇండియా హైదరాబాద్‌లోని ఓ హోటల్లో రోడ్ షో నిర్వహించినట్టు తెలిపింది. ఇందులో తమ రియల్ ఎస్టేట్ ఆఫరింగ్స్‌ను ప్రదర్శించడంతో పాటుగా నగంలోని తమ ఏజెంట్లకు తగిన శిక్షణ అందించడం, నైపుణ్యం గుర్తించడమూ చేసినట్లు పేర్కొంది. దీనికి దాదాపు 100 మందికి పైగా హాజరయ్యారని ఈఎక్స్‌పీ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ తెలిపారు. ఈ రోడ్‌షోతో ఏజెంట్లకు గహ కొనుగోలుదారులతో ఏ విధంగా నడుచుకోవాలో నేర్పించామన్నారు.