Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టెక్నలాజీ బ్రాండ్ రియల్మీ కొత్తగా రెండు ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. రియల్ మి జిటి2 ప్రో, రియల్‌మి 9లను ఆవిష్కరించినట్లు పేర్కొంది. ఇవి 108 ప్రొలైట్ కెమెరా పవర్‌ను కలిగి ఉన్నాయని రియల్ మీ ఇండియా సిఇఒ మాధవ్ సేత్ తెలిపారు. వీటి ధరలను రూ.49,999, రూ.57,999గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 14న ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయన్నారు.