Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : కియా ఇండియా తన సెల్టోస్, సోనెట్లను కొత్త ఫీచర్లతో నూతనంగా ఆవిష్కరించినట్లు ప్రకటించింది. బహుళ భద్రతా ఫీచర్స్ , సైడ్ ఎయిర్ బ్యాగ్స్ సహా 4 ఎయిర్ బ్యాగ్స్‌లో అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించింది. మల్టి డ్రైవ్, ట్రాక్షన్ మోడ్స్‌తో పాటు పేడల్ షిఫ్టర్స్ నవీకరించినట్లు పేర్కొంది. కొత్త సెల్టోస్, సోనెట్ల ప్రారంభ ధరలు రూ. 10.19లక్షలు, రూ.7.15 లక్షలుగా నిర్ణయించినట్లు వెల్లడించింది.