Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : యమహా మోటార్ ఇండియా తన ఎంటి-15 మోడల్లో కొత్తగా వర్షన్ 2.9ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం వద్ద దీని ధరను రూ.1,88,300గా నిర్ణయిం చింది. 155 సీసీ సామర్థ్యం కలిగిన సూపర్ స్పోర్ట్ మోటార్ సైకిల్‌ను కంపెనీ 60వ వార్షికోత్సవం సందర్బంగా ఆవిష్కరించినట్లు తెలిపింది. ఈ 4 స్ట్రోక్ బైక్ కేవలం 139 కిలోలు మాత్రమే ఉంటుందని పేర్కొంది.