Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జపనీస్ సాంకేతిక ట్రాక్టర్ బ్రాండ్స్‌లో ఒకటైన సోలిస్ యాన్మార్ భారత్‌లో ఇప్పటి వరకు 13వేల ట్రాక్టర్లను విక్రయించినట్లు తెలిపింది. రెండేండ్లలోనే తాము ఈ మైలురాయిని చేరుకున్నామని సోలిస్ యాన్మార్ పేర్కొంది. అత్యాధునిక వ్యవసాయ మార్కెట్లలో సైతం తన ఆధిపత్యం ప్రదర్శిస్తున్నట్లు తెలిపింది. 100 ఏండ్ల తమ కంపెనీ ఏడు యూరోపియన్ దేశాలలో ఇప్పటికే సోలిస్ యాన్మార్ కీలక బ్రాండ్‌గా ఉందని పేర్కొంది.