Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ధర రూ.12.30 లక్షలు
న్యూఢిల్లీ : భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ ఎఫ్ 900ఎక్స్ ఆర్ బైకును విడుదల చేసింది. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ బైకు ధరను ఏకంగా రూ.12.30 లక్షలుగా నిర్ణయించింది. దీన్ని తమ బీఎండబ్ల్యూ మోటోరడ్లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్ నుంచి వినియోగదారలకు అందించనున్నట్టు పేర్కొంది. 2-సిలిండర్ 895సీసీ బిఎస్6 ఇంజిన్తో దీన్ని ఆవిష్కరించింది. 3.6 సెకన్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకోనుంది. గరిష్టంగా గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.