Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : భారత్‌లో ఇటీవల గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో దీని వినియోగం పడిపోవచ్చని ఫిచ్ రేటింగ్స్ అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సహజ వాయువు వినియోగం పెరుగుదల 5 శాతానికి తగ్గొచ్చని విశ్లేషించింది. ఇంతక్రితం 7 శాతం వృద్థి అంచనాగా పేర్కొంది. 2021-22లో గ్యాస్ వినిమయంలో 6.5 శాతం వృద్థి నమోదయ్యిందని తెలిపింది. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత మోడీ ప్రభుత్వం ఇటీవల ఎల్పిజి గ్యాస్‌పై ఒకే రోజు రూ.50 పెంచడంతో రూ.1000 మార్క్‌ను దాటేసిన విషయం తెలిసిందే.