Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: హెచ్డీఎఫ్సీ కాపిటల్ అడ్వైజర్‌లో 10 శాతం వాటాలను అబూదాబి ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (ఏడీఐఏ) అనుబంధ సంస్థకు విక్రయిస్తున్నట్టు హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ బుధవారం వెల్లడించింది. ఈ విలువ రూ.184 కోట్లుగా ఉందని పేర్కొంది. 2016లో హెచ్డీఎఫ్సీ కాపిటల్‌ను ఏర్పాటు చేయగా.. ఈ సంస్థ రియల్ ఎస్టేట్ సంస్థలకు నిధులను సమకూర్చడానికి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్‌గా వ్యవహారిస్తుంది. ఫిన్‌టెక్, క్వీన్టెక్ రంగాల్లోనూ పెట్టుబడులు పెడుతుంది.