Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: సాంకేతిక స్టార్టప్ మ్యాటర్ కొత్తగా ఎనర్జీ 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించినట్టు తెలిపింది. ద్విచక్ర విద్యుత్ వాహనాలకు ఉపయోగించేలా ఇంటిగ్రేటెడ్ ఇంటిలిజెంట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్స్మార్ట్ బ్యాటరీ మేనేజ్మెంట్ వ్యవస్థ వినూత్నలను కలిగి ఉందని ఆ కంపెనీ తెలిపింది. దేశంలోనే తొలి యాక్టివ్ లిక్వడ్ కూల్డ్ 2 వీలర్ ఇవి బ్యాటరీ అని పేర్కొంది. మాటర్ ఎనర్జీ 1.0 ఒక అద్భుతమైన ఫ్యూచరిస్టిక్ బ్యాటరీ ప్యాక్ అనీ, ద్విచక్రవాహనాలను శక్తివంతం చేయడానికి దోహదం చేయనుందని మాటర్ ఫౌండర్ అండ్ సీఈఓ మొహల్ లాల్భారు పేర్కొన్నారు.