Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హార్లిక్స్ గుమ్మిస్ సెగిమెంట్లోకి దూసుకుపోతోంది,
12 కీలక విటమిన్స్ మరియు మినరల్స్‌తో నింపబడి, హార్లిక్స్ న్యూట్రిగుమ్మిస్ పోషణలోని ఖాళీలను పూడ్చడానికి అభివృద్ధి చేయబడ్దాయి
ముంబయి, గుర్గావ్, ఏప్రిల్, 2022 : హార్లిక్స్ భారతదేశం, ఆరోగ్య ఆహారం పానీయాల వర్గంలో అగ్రస్థానంలో ఉన్న బ్రాండ్స్‌లో ఒకటి గుమ్మిస్ సెగిమెంట్లోకి దూసుకుపోతోంది. హార్లిక్స్ న్యూట్రి గుమ్మిస్ 2 సంవత్సరాలు మరియు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉన్న పిలల్ల డిమాండ్స్‌ని చేరడానికి వైజ్ఞానికంగా రూపొందించబడ్డాయి. విటా ఏ, విటా బి1, విటా 5, విటా బి6, విటా బి7, విటా బి12, విటా సి, విటా డి, విటా ఈ, ఐయోడిన్, ఐరన్, మరియు జింక్ వంటి 12 కీలక విటమిన్స్ మరియు మినరల్స్‌తో ప్యాక్ చేయబడింది. న్యూట్రి గుమ్మిస్లో పిల్లల పోషణ ఆవశ్యకతలకు మద్దతు ఇచ్చే అవసరమైన పోషకాలు ఉన్నాయి.
కొత్త-తరం భారతీయ తల్లితండ్రులు ఈరోజుల్లో వారి పిల్లలకి, ముఖ్యంగా వారు రూపుదిద్దుకునే సంవత్సరాల సమయంలో సరిపడా పోషణ అందించడం గురించి ఆందోళన చెందుతున్నారు. సరిపడా ఆరోగ్యాన్ని పిల్లలకి ఇవ్వడానికి ఉత్తమమైన వ్యూహం తెలివిగా వారి ఆహారంలోకి పోషక-విలువలున్న కాయగూరలను చేర్చడం. తినడంలో సమాధాన పరచలేని వారి చేత ఈ కాయగూరలు ఎక్కువ తినిపించడం చెప్పినంత సులువుకాదు. గోడవ చేస్తు మరియు విరజిమ్ముతూ తినే పిల్లలో కొన్ని సార్లు కొంచెం అదనంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, నమలడానికి సులువుగా ఉండే ఈ, అతుక్కోని గుమ్మిస్ ఈ పోషణ ఖాళీలను నింపడానికి సహాయం చేస్తాయి. రోజుకి కేవలం 2 గుమ్మిస్ 1/3 కప్పు పాలకూరలో ఉండే ఐరెన్, ఒక టమాటాలో ఉండే విటమిన్ సి, ఒక క్యారెట్లో ఉండే విటమిన్ ఏ, ఒక కప్పు బటానీలలో ఉండే జింక్‌తో పాటుగా ఇతర విటమిన్స్ అందిస్తుంది.
హార్లిక్స్ గుమ్మిస్ ప్రిసర్వేటివ్ రహితం మరియు జోడించబడ్డ సుక్రోస్ లేదు, అసహజ రంగులు లేక అసహజమైన రుచులు లేవు, మరియు జెలటిన్ లేదు.
విడుదల పైన వ్యాఖ్యానిస్తూ, కృష్ణన్ సుందరం, వైస్ ప్రెసిడెంట్, న్యూట్రిషన్ క్యాటగిరి, ఇలా అన్నారు, 'మన పిల్లల భవిష్యత్తు ఆరోగ్యం మరియు పోషణలో పెట్టుబడి పెట్టడం ఒకప్పటికన్నా మరింత క్లిష్టంగా ఉంది, మరియు హార్లిక్స్ తరువాతి తరానికి సరఫరా చేయడానికి కట్టుబడి ఉంది - మన పిల్లలని వారి శరీరాలు మరియు మెడడు ఎదగడానికి మద్దతుగా ఉండే విటమిన్స్ మరియు మినరల్స్ అందించడానికి. మేము తినడానికి ఆనందాన్ని ఇచ్చేది, కాని దానితో పాటుగా అత్యధికమైన పోషణని అందిస్తుందని కూడా నిర్థారించుకునే ఉత్పత్తిని సృష్టించాలని కోరుకున్నాము. న్యూట్రి గుమ్మిస్ తల్లిదండ్రుల నుంచి ఏమి చేయాలనే ఆలోచనని తీసుకుని అవసరమైన విటమిన్స్ మరియు మినరల్స్ రోగ న్రోధక శక్తితో పాటుగా అందించడానికి రూపొందించబడింది - మద్దతిచ్చే ఇంగ్రిడియంట్స్‌తో సహ. న్యూట్రి గుమ్మిస్తో, తినడంలో సమాధాన పరచలేని వారికి ఖచ్చితంగా కావాల్సిన దాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాము.` అని అన్నారు.
హార్లిక్స్ న్యూటృఇ గుమ్మిస్ స్ట్రాబెర్రి రుచిలో అందుబాటులో ఉంది. ఒక ప్యాక్ హార్లిక్స్ న్యూట్రి గుమ్మిస్లో 45 గుమ్మిస్ ఉంటాయి మరియు హారిల్క్స్ దుకాణం నుంచి కొనుగోలు చేయవచ్చు : Horlicks Nutri Gummies – The Horlicks Shop