Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశ వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలోని అభిప్రాయాలు ఆశాజనంగా ఉన్నాయని తమ సర్వేలో తేలిందని నైట్ ఫ్రాంక్-నారెడ్కో తెలిపాయి. ఈ రెండు సంస్థలు కలిసి చేసిన సర్వేలో 2022 మార్చితో ముగిసిన త్రైమాసికంలో విశ్వాస స్థాయి 65 నుంచి 68 గరిష్ట స్థాయికి ఎగబాకిందని పేర్కొన్నాయి. గత ఆరు మాసాల్లో చాలా మంది వాటాదారులు తమ వ్యాపారాల్లో సానుకూల పరిణామాలను అనుభవించారని పేర్కొంది. భవిష్యత్తు సెంటిమెంట్ ఏకంగా 75కి చేరినట్టు పేర్కొంది.