Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: నంబర్-1 చేజ్ కామెడీ- ఓగీ అండ్ కాక్రోచ్లు మీ నగరానికి వినోదం మరియు నవ్వులతో కూడిన ‘ఓగీ కి సవారి’తో వస్తున్నాయి. మీకు ఇష్టమైన టూన్ ఓగీగా ఈ వేసవిలో కొన్ని ఉత్తేజకరమైన వినోదాన్ని అందుకునేందుకు సిద్ధం అవ్వండి. అత్యంత హాస్యాస్పదమైన టూన్ను దగ్గర నుంచి మరియు వ్యక్తిగతంగా కలుసుకునేందుకు మీరు మేజోళ్లు ధరించి సిద్ధంగా ఉండండి. ఓగీ తన అభిమానులతో కొన్ని ఉత్తేజకరమైన గేమ్‌లు ఆడతాడు. అంతేనా, అంతటితో ఆగడు! పిల్లలు ఎక్కువగా ఇష్టపడే షో నుంచి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రత్యేక ప్రివ్యూ ఉంటుంది. ఆ తర్వాత యువ అభిమానులు క్విజ్ ద్వారా అద్భుతమైన బహుమతులు మరియు ఉత్పత్తులను గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది.
మీ నగరం రామగుండంలో ‘ఓగీ కి సవారీ’ 2022 ఏప్రిల్ 23-24 తేదీల్లో నవ్వులు మరియు వినోదాన్ని పంచుతుంది. సోనీ యేయ్! అన్ని తప్పనిసరి భద్రతా ప్రోటోకాల్‌లను అనుసరించడం, భౌతిక దూరాన్ని పాటించడం మరియు అంతరాయం లేని వినోదాన్ని అందించేందుకు పిల్లలు మరియు తల్లిదండ్రులకు శానిటైజర్లు, మాస్క్‌లను అందించడం ద్వారా పిల్లలకు వినోదాన్ని సురక్షితంగా అందిచే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.