Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పరిపూర్ణ భాగస్వామిని అన్వేషించడం నుంచి పరస్పరం ఆ పరిపూర్ణతను కనుగొనడం వరకు, కలలను పరస్పరం పంచుకొని వాటిని సాకారం చేసుకునేంత వరకు, ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ఉండటం నుంచి కలిసికట్టుగా భవిష్యత్‌ను చూడటం వరకు, నేను, నువ్వు నుంచి మనంగా మారేంత వరకు జోడిలు జంటలు ఎంతో దూరం ప్రయాణం ప్రయాణించి చివరకు దాన్ని అసాధారణమైనదిగా, అరుదైనదిగా మార్చుతారు. నిశ్చితార్థంలో ఉంగరాల మార్పిడి అలాంటిదే – జీవితంలో కలిసికట్టుగా ముందుకు నడిచేందుకు అది మొదటి అడుగు. సంతోషంగా ఉండటం ఎలా అని తెలుసుకునే క్షణం అది. ఒకరికి ఒకరు అండగా నిలుస్తూ ప్రత్యేకమైన ప్రయాణాన్ని చేపట్టేందుకు కట్టుబడి ఉంటామని జంటలు చెప్పుకునే సమయం అది. ఇద్దరూ ఒకరికి ఒకరు బలమైన అండగా నిలిచే స్నేహితులుగా ఉంటామని చెప్పుకోవడంతో కాదు పరస్పరం విమర్శకులుగా నిలిస్తూ జీవితంలో దంపతులుగా నిలుస్తామని చెప్పుకునే తరుణం అది. అది ఆర్భాటంగా నిర్వహించే వేడుక కావచ్చు లేదా సన్నిహితంగా నిర్వహించే కార్యక్రమం కావచ్చు, ప్రత్యేకంగా నిలిచే ఆ క్షణానికి తగినది ప్లాటినం. నక్షత్రాల నుంచి పుట్టిన ఈ లోహం బంగారం కంటే 30 రెట్లు అరుదైనది. ప్రపంచంలో కేవలం ఎంపిక చేసిన కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ప్లాటినం లభిస్తుంది కాబట్టి దీన్ని చాలా మంది కోరుకుంటారు. ఎంత కాలం గడిచినా ఎలాంటి పరిస్థితుల్లోనైనా చెక్కుచెదరకుండా ఉండటం దీనికున్న మరో ప్రత్యేకత. ప్రతీ ఒక్కరు ఆకాంక్షించే ప్రేమ తరహాలో దీని సహజమైన తెల్లని మెరుపు లేదా రూపం ఎప్పటికీ చెదిరిపోదు. ఒకరికి ఒకరు బలమైన అండగా నిలవాలని కోరుకునే జంటలకు తగిన ఎంపికగా నిలిచే మెటల్ 95% స్వచ్ఛమైన ప్లాటినం. ఈ మెటల్ స్వచ్ఛతకు చూపేందుకు ప్రతీ ఆభరణంపై ప్రామాణికంగా నిలుస్తుంది పీటీ 950 మార్క్ స్టాంప్. విలువైన ఆభరణానికి అందించే అత్యున్నత గుర్తింపు ఇది. జంటలు పంచుకునే ప్రేమ శక్తిలాగా ప్లాటినంలోని అధిక సాంద్రత విలువైన రాళ్లను జీవితాంతం స్థిరంగా ఉంచుతాయి. నేటి బంధంలో కోరుకునే ఆధునిక, ప్రగతిశీల విలువలైనటువంటి పరస్పరతత్వం, గౌరవం, సమానత్వం, స్నేహాన్ని వంటి అరుదైన ప్రేమను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ప్లాటినం లవ్ బ్యాండ్స్‌తో వేడుకగా జరుపుకోండి. విభిన్నమైన రూపం, ప్రత్యేకమైన ఆధునికమైనది డిజైన్ సెన్సిబిలిటీస్‌తో ప్రేమకు ప్రతిరూపంగా నిలిచే ఈ మెటల్ జెన్ జడ్ నవతరాన్ని కచ్చితంగా ఆకట్టుకుంది. ప్రత్యేకమైన వేడుకలకు తగినట్టుగా నిలుస్తూ జోడిల ప్రత్యేకమైన ప్రేమ కథను చెప్పేలా రూపొందించబడ్డాయి ఈ సీజన్ ప్లాటినం లవ్ బ్యాండ్స్ ఎంగేజ్మెంట్ ఎడిషన్. జియోమెట్రిక్డిజైన్లు, అద్భుతమైన ప్యాటన్స్, సన్నని గీతలు, విలువైన రాళ్ల పొందిక వంటి వాటితో ప్రత్యేకమైన ప్రేమను చాటి చెప్పేలాల ఈ డిజైన్ రూపం ఉంది. ప్రతీ ప్లాటినం లవ్ బ్యాండ్స్ జత మీ హృదయాల్లో జీవితాంతం నిలిచిపోయేలా క్షణంలా ఉండిపోతాయి.