Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : క్లౌడ్‌పై ఇంటిగ్రేటెడ్ నెట్వర్కింగ్ సొల్యూషన్స్ అందించే సీనెర్జీలో మైనారిటీ వాటాలను కొనుగోలు చేసినట్లు భారతీ ఎయిర్టెల్ తెలిపింది. నవీ ముంబయి కేంద్రంగా పని చేస్తున్న సీనెర్జీ 5జి నెట్వర్క్ సర్వీసెస్ (నాస్)కు సంబంధించిన రెడీ సాఫ్ట్వేర్ పరికరాలను అందిస్తుంది. ఎయిర్టెల్ స్టార్టప్ ఆక్సలెటర్ ప్రోగ్రామ్‌లో భాగంగా సీనెర్జీలో ఏడు శాతం వాటాలను కొనుగోలు చేసింది.