Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాంసంగ్, భారతదేశంలో చాలా నమ్మకమైన కన్షూమర్ ఎలక్ట్రానిక్స్ మరియు స్మార్ట్‌ఫోన్స్ బ్రాండ్ నేడు దాని అతి పెద్ద వేసవికాల ఫెస్ట్ అఫ్ ది ఈయర్ - ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్‌ని ప్రకటించింది. వినియోగదారులు ఇంతకు ముందేన్నడు చూడని విధంగా సాంసంగ్ డిజిటల్ అప్లియన్స్ మాత్రమే కాకుండా గ్యలాక్సి స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లు, ఉపకరణాల మరియు వేరబుల్స్ పైన మే 1-8, 2022 వరకు వారం మొత్తం జరిగిగే ఫెస్ట్‌లో విస్తారమైన పరిధిపై భారీ ఆఫర్లు మరియు ఆసక్తికరమైన క్యాష్‌బ్యాక్‌లు పొందవచ్చు. ఈ ఆసక్తికరమైన ఆఫర్లు మాత్రమే కాకుండా సాంసంగ్ ఎక్స్క్లూసివ్ దుకాణాలలో కూడా మొత్తం దేశమంతటా అందుబాటులో ఉన్నాయి.
అకర్షనీయమైన ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ సమయంలో, వినియోగదారులు ఫ్లాగ్షిప్ నియో QLED టీవీల మరియు క్రిస్టల్ 4K UHD టీవీల వంటి సాంసంగ్ టీవీల పైన 60% వరకు ఆఫ్ మరియు ప్రీమియమ్ సాంసంగ్WindFree™ ఏసిలు, ట్విన్ కూలింగ్ Plus™ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, కర్డ్ మాస్ట్రో డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు మరియు AI ఎకోబబుల్ వాషింగ్ మేషీనల వంటి సాంసంగ్ డిజిటల్ అప్లియన్స్ల పరిధి పైన 57% వరకు ఆఫ్ పొందవచ్చు. అదనంగా, వినియోగదారులు ఈ ఉత్పత్తులను మొదటిసారి సాంసంగ్ షాప్ యాప్ పైన కొనప్పుడు ఐఎన్ఆర్ 4,500 వరకు ఆఫ్ పొందవచ్చు.
ఫ్లాగ్షిప్ గ్యలాక్సి S22, గ్యలాక్సి S20 FE 5G, గ్యలాక్సి M32, గ్యలాక్సి F22 మరియు ఇటీవలే విడుదలైన గ్యలాక్సి M53 5G మరియు గ్యలాక్సి M33 5Gతో సహా సాంసంగ్ యొక్క గ్యలాక్సి స్మార్ట్ఫోన్లు, ట్యాబెల్ట్లు, వేరబుల్స్ మరియు ఉపకరణాల పైన 50% వరకుఆఫ్, అదనపు ప్రయోజనాలతో పాటుగా అందుబాటులో ఉంది. సాంసంగ్ గ్యలాక్సి ల్యాప్‌టాప్ పై 16% వరకు ఆఫ్ అందుబాటులో ఉంది.
సాంసంగ్ అగ్రస్థానంలో ఉన్న బ్యాంక్స్ - HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ మరియు SBI తో కూడా పొత్తు కుదుర్చుకుంది - దీనివల్ల మరియు సాంసంగ్ ఎక్స్క్లూసివ్ దుకాణలలో షాపింగ్ చేసే వినియోగదారులు వారి వేసవి కొనుగోలు పైన 20% వరకు క్యాష్‌బ్యాక్ అస్వాదించవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ రెండింటి పైనా పొందవచ్చు.
ఈ ఆసక్తికి ఇంకా జొడించడానికి, సాంసంగ్ బ్యాక్ టు బ్యాక్ లైవ్ కామర్స్ ఈవెంట్స్‌ని మే 3-6, 2022Samsung.com నుండి సాంసంగ్ లైవ్ పైన హోస్ట్ చేస్తుంది, మీద మాత్రమే మొట్టమొదటిసారి లైవ్ వీడియో ఇంటరాక్టివ్ షాపింగ్ అనుభవం. సాంసంగ్ లైవ్ ఈవెంట్స్ సమయంలో కొనుగోలు చేసే అదృష్టవంతులైన వినియోగదారులు అదనపు పరిమిత సమయ ఆఫర్స్ పొందడం మాత్రమే కాకుండా, ఆసక్తికరమైన బహుమతులు మరియు వోచర్స్ గెలుచుకునే అవకాశం కూడా పొందవచ్చు.
ఆసక్తికరమైన ఫైనాన్సింగ్ ఎంపికలు మరియు ఎక్స్క్లూసివ్ ఎకోసిస్టమ్ ప్రయోజనాలతో, ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ ఆఫర్స్ మరింత ఇమ్మెర్సివ్ మరియు ఇన్ఫొర్మాటివ్ మరియు ప్రీమియమ్ షాపింగ్ అనుభవాన్ని వినియోగదారులకు అందించడానికి రూపొందించబడ్డాయి.
“ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ వినియోగదారు సంతోషాన్ని మూలంగా పెట్టుకుని రూపొందించబడింది మరియు వినియోగదారులకి సాంసంగ్ కూలెస్ట్ ఉత్పత్తుల పైన హాటెస్ట్ డీల్స్ ఆఫర్ చేస్తుంది. మునుపెన్నడు చూడని ఆఫర్స్‌తో మీకిష్టమైన సాంసంగ్ ఉత్పత్తిని పొందడానికి ఇది చక్కటి సమయం అని మేము అనుకుంటున్నాము. వినియోగదారు షాపింగ్ అనుభవాన్ని ఒక అడుగు పైకి తీసుకెళ్ళడానికి, మేము Samsung.com పైన అన్లైన్ ఇంటరాక్టివ్ షాపింగ్ అనుభవాన్ని ఆశిస్తారో ఆ వినియోగదారుల కొరకు టైలర్ చేయబడ్డ క్యూరేటెడ్ సాంసంగ్ లైవ్ షాపింగ్ ఈవెంట్స్ ఉన్నాయి, అని సుమిత్ వాలియా, సీనియర్ డైరెక్టర్, సాంసంగ్ భారతదేశం అన్నారు.
దేశమంతటా 16,000 పిన్ కోడ్స్‌కి వారి ఇంటి ముందుకే సాంసంగ్ ఉత్పత్తులు 2-3 రోజుల సూపర్‌ఫాస్ట్ డెలివరి కూడా Samsung.com పైన షాపింగ్ చేసిన వినియోగదారులు అస్వాదించవచ్చు.
ప్రత్యేక ఆఫర్స్
పైని ఆఫర్స్‌కి అదనంగా, ఫాబ్ గ్రాబ్ ఫెస్ట్ సమయంలో, వినియోగదారులు సాంసంగ్ యొక్క అనుభవ దుకాణాలతో పాటు సాంసం షాప్ యాప్ అంతటా కొనుగోలు చేసినప్పుడు ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా పొందవచ్చు. గ్యలాక్సిM53, M33, మరియుF23కొనుగోలుపై, వినియోగదారులు ఉచిత ట్రావెల్ అడాప్టర్, మొబైల్ కవర్స్ ఐఎన్ఆర్999 కి గ్యలాక్సి S21 FE 5G, గ్యలాక్సి బడ్స్ లైవ్ ఐఎన్ఆర్ 999 వద్ద గ్యలాక్సి Flip3, మరియుగ్యలాక్సిS22కవర్స్ పైన 50% ఆఫ్,గ్యలాక్సిBook2తో వినియోగదారులు ఐఎన్ఆర్ 999 వద్ద గ్యలాక్సిBuds2 కొనవచ్చు
సాంసంగ్ షాప్ యాప్ మీద కొనుగోలు చేస్తుండగా, మొదటిసారి వినియోగదారులు సాంసంగ్ యొక్క నియో QLED టీవీలు, క్రిస్టల్ 4K UHD టీవీలు,WindFree™ఏసిలు, ట్విన్ కూలింగ్ Plus™ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు, కర్డ్ మాస్ట్రో™ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు మరియు AI ఎకోబబుల్ వాషింగ్ మేషీన్లపై ఐఎన్ఆర్ 4,500వరకు ఆఫ్ అదనంగా పొందవచ్చు.
ఆసక్తికరమైన ఆఫర్స్ మరియు క్యాష్‌బ్యాక్‌కి అదనంగా, వినియోగదారులు క్రింది కార్యక్రమాలను వాడుకోని ప్రతి కొనుగోలు మీద కూడా ప్రయోజనం పొందవచ్చు:
సాంసంగ్ 20Kలాభం
సాంసంగ్ షాప్ యాప్ యుజర్స్‌కి 10 షాపింగ్ వోచర్లు, ఐఎన్ఆర్ 20,000 వరకు, అన్‌లాక్ చేసే అవకాశం, సాంసంగ్ షాప్ యాప్ పైన రిజిస్ట్రర్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఇక్కడ ఇవ్వబడిన ప్రతి ఒక్క వర్గానికి ఒక వోచర్ ఉంది - స్మార్ట్ఫోన్లు, టీవీలు, వాషింగ్ మేషీన్లు, రిఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్‌లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్‌వాచీలు, ట్రూ వైర్లెస్ ఆడియో, ఉపకరణాలు &హర్మన్/ ఉత్పత్తులు. ప్రతి వోచర్ వినియోగదారునికి ఐఎన్ఆర్ 20,000 వరకు ప్రయోజనాన్ని, వర్గం మరియు ఉత్పత్తి లావాదేవీ విలువ మరియు 365 రోజుల చెల్లుబాటు పై ఆధారపడి చేకూరుస్తుంది.
సాంసంగ్ రిఫరల్ లాభం
ఈ అసమానమైన రిఫరల్ కార్యక్రమాన్ని వాడుకోని, సాంసంగ్ వినియోగదారులు (రిఫరర్స్) వారి స్నేహితులకి మరియు కుటుంబానికి ఒక పరిధిలోని ప్రీమియమ్ స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు వేరబుల్స్ Samsung.com నుండి కొనడం పై ఆసక్తికర రివార్డ్స్ (8% వరకు ఆఫ్) పొందేందుకు సహాయపడవచ్చు. రిఫరర్ కూడా Samsung.com వోచర్స్ రూపంలో ఐఎన్ఆర్ 4,500 వరకు వారి స్నేహితుల ద్వారా విజయవంతమైన లావాదేవీల నుండి ప్రయోజనాలు పొందవచ్చు. సాంసంగ్ రిఫరల్ కార్యక్రమం 21 పరికరాల పై వాటి మీద వర్తిస్తుంది, ఇందులో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు మరియు వేరబుల్స్‌తో సహా ఉంటాయి. ఈ పండుగ సీజన్ సమయంలో, విజయవంతమైన రిఫరల్స్ కొరకు రిఫరర్ కూడా అదనపు ఉత్పత్తులను గెలుచుకునే అవకాశం ఉంటుంది.
సాంసంగ్ విద్యార్థి లాభం
Samsung.com పై ఈ విద్యార్థి-నిర్ధిష్ట స్టోర్ఫ్రంట్ విశాలమైన పరిధిగల స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, వేరబుల్స్ మరియు ఉపకరణాలు ఉన్న ప్రత్యేక ఉత్పత్తుల క్యాటలాగ్కి సులువైన యాక్సెస్ విద్యార్థి సమాజం పొందడానికి సామర్థ్యానిస్తుంది. క్యాటలాగ్‌లో జాబీతా చేయబడ్డ ఈ ఉత్పత్తులు ప్రత్యేకమైన ధరకి అందుబాటులో ఉంటాయి మరియు కాంప్లిమెంటరీ బీమా, సులువైన మార్పిడి మరియు సౌకర్యవంతమైన EMI ఎంపికలవంటి వాల్యూ యాడెడ్ సేవలతో వస్తాయి