Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ లైటింగ్ ఉత్పత్తుల కంపెనీ ఫిలిప్స్ హైదరాబాద్‌లో రెండు కొత్త ఫిలిప్స్ స్మార్ట్‌లైట్ హబ్స్‌ను ప్రారంభించింది. వీటిని నార్సింగి, మాదాపూర్‌లలో ఏర్పాటు చేసినట్టు పేర్కొంది. దీంతో దక్షిణాదిలో 78 ప్రత్యేక లైటింగ్ స్టోర్లకు విస్తరించినట్లయ్యిందని సిగ్నిఫై (దక్షిణాసియా) సీఈఓ, ఎండీ సుమిత్ జోషి తెలిపారు. వీటిల్లో విస్తృత శ్రేణీలో డిజైన్లు అందుబాటులో ఉంటాయన్నారు.