Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : Sony India ఈరోజు 4K Ultra HD LED డిస్ప్లేతో కొత్త BRAVIA X75K టెలివిజన్ సీరీస్ ప్రకటించింది. ఈ నెక్స్ట్ జనరేషన్ టెలివిజన్లు ఒక పర్సనలైజ్డ్ ఇంకా ట్రూ-టు-లైఫ్ వ్యూయింగ్ అనుభవాన్ని అందించడం ద్వారా నిర్వచించబడ్డాయి. X75Kతో, స్పష్టమైన ఇంకా నాచురల్ సౌండ్‌తో అందమైన కలర్ ఇంకా నమ్మశక్యంకాని 4K క్లారిటీతో అసలైన ఎంటర్టెయిన్మెంట్ ప్రపంచంలోకి ప్రవేశించి థ్రిల్లింగ్ గేమ్స్, మూవీస్ అనుభవించండి.
1. X1 4K ప్రాసెసర్ ఇంకా Live Colour టెక్నాలజీతో అందమైన కలర్స్, కాంట్రాస్ట్, ఇంకా ఫైన్ వివరాలని అనుభవించండి
Sony’s కొత్త X75K TV సీరీస్ 165 cm (65), 140 cm (55), 126 cm (50) ఇంకా 108 cm (43)లో అందుబాటులో ఉంది. కొత్త X75Kలో X1 పిక్చర్ ప్రాసెసర్ ఉంటుంది. ఆ పవర్ఫుల్ X1 ప్రాసెసర్ శబ్దాన్ని తగ్గించి వివరాలను పెంచడానికి అడ్వాన్స్డ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తుంది. మరింత స్పష్టమైన 4K సిగ్నల్‌తో, మీరు చూసే ప్రతి ఒక్కటీ 4K రిజొల్యూషన్‌కు దగ్గరగా, Live Colorటెక్నాలజీతో నడిచే, లైఫ్-లైక్ కలర్‌తో నిండి ఉంటుంది.
2. X-Reality PRO ఇంకా Motionflow™ XRతో స్టన్నింగ్ 4K పిక్చర్ క్వాలిటీ అనుభవించండి వ్యూయింగ్ అనుభవం మరింత స్పష్టంగా అలాగే స్మూత్‌గా చేయడానికి
కొత్త BRAVIA X75K, 4K టెలివిజన్లు వాస్తవ ప్రపంచ వివరాలు ఇంకా టెక్స్చర్తో కూడిన అద్భుతమైన 4K పిక్చర్స్ చూడటానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. 2K ఇంకా అలాగే ఫుల్ HDలో ఫిల్మ్ చేయబడిన చిత్రాలు ఒక ప్రత్యేక 4K డేటాబేస్ ఉపయోగించి 4K X-Reality™ PRO ద్వారా 4K రిజొల్యూషన్‌కు దగ్గరగా అప్స్కేల్ చేయబడతాయి. Motionflow™ XRతో వేగంగా కదిలే సీక్వెన్స్‌ల్లో కూడా మీరు స్మూత్ ఇంకా షార్ప్ వివరాలను ఆనందించవచ్చు. ఈ ఇన్నొవేటివ్ టెక్నాలజీ అదనపు ఫ్రేమ్‌లను సృష్టిస్తుంది ఇంకా అసలైన వాటి మధ్య చొప్పిస్తుంది. ఇది వరుస ఫ్రేమ్‌లపై కీలక విజువల్ ఫ్యాక్టర్లను పోలుస్తుంది, ఆపై సీక్వెన్స్‌ల్లో మిస్సింగ్ యాక్షన్ యొక్క స్ప్లిట్ సెకనును లెక్కిస్తుంది. కొన్ని మోడల్స్‌లో బ్ల్యాక్ కూడా ఉంటుంది
3. Dolby Audio ఇంకా క్లియర్ ఫేజ్ టెక్నాలజీతో పంచీ బాస్, పవర్ఫుల్ ఇంకా నాచురల్ సౌండ్‌తో లీనమయ్యే అనుభవాన్ని ఆనందించండి
BRAVIA X75K ఓపెన్ బ్యాఫిల్ డౌన్ ఫైరింగ్ ట్విన్ స్పీకర్లతో వస్తుంది, ఇది Dolby Audioతో 20-వాట్ పవర్ఫుల్ సౌండ్ అందిస్తుంది. ఓపెన్ బ్యాఫిల్ స్పీకర్లు తక్కువ-స్థాయి సౌండ్ అందిస్తాయి, అది మూవీస్, స్పోర్ట్ ఇంకా మ్యూజిక్‌కి సరిపోతుంది. ఇప్పుడు మరింత స్పష్టమైన ఇంకా నాచురల్ సౌండ్ అనుభవించి గొప్ప సంగీతంలో మిమ్మల్ని మీరు లీనం చేసుకోండి. క్లియర్ ఫేజ్ టెక్నాలజీతో BRAVIA™ స్పీకర్ రెస్పాన్స్ లో దోషాలను విశ్లేషించి భర్తీ చేయడానికి ఒక పవర్ఫుల్ కంప్యూటర్ మోడల్ ఉపయోగిస్తుంది. అది స్పీకర్ ఫ్రీక్వెన్సీని అధిక ఖచ్చితత్వంతో 'శాంప్లింగ్' చేయడం ద్వారా దీనిని చేస్తుంది. స్పీకర్ యొక్క నాచురల్ రెస్పాన్స్ లో ఏవైనా పీక్స్ లేదా డిప్స్ ను రద్దు చేయడానికి ఈ సమాచారం వెనుకకు అందించబడుతుంది – ఫలితంగా అన్ని ఫ్రీక్వెన్సీల యొక్క స్మూత్ ఇంకా సమానమైన రిప్రొడక్షన్తో, స్వచ్ఛమైన, నాచురల్ ఆడియో లభిస్తుంది.
4. Google Assistantతో నడిచే Google TV వాయిస్ సర్చ్‌తో నమ్మశక్యంకాని స్మార్ట్ యూజర్ అనుభవాన్ని అనుభవించండి, అంతులేని ఎంటర్టెయిన్మెంట్ అందిస్తుంది, Apple AirPlay 2 ఇంకా HomeKit*తో సజావుగా పనిచేస్తుంది
ఇప్పుడు Google TVని సజావుగా ఏకీకృతం చేసి యాప్స్ ఇంకా సబ్స్క్రిప్షన్ల నుంచి 700,000 కు పైగా మూవీస్, షోస్, లైవ్ TV ఇంకా మరిన్నింటిని ఒకచోట చేర్చి సజావుగా నిర్వహించండి. BRAVIA X75Kతో, మీ కోసం తెలివిగా ఆర్గనైజ్ చేయబడిన, మీ యాప్స్ నుండి కంటెంట్‌ని బ్రౌజ్ చేయండి. పర్సనలైజ్ చేయబడిన రికమండేషన్లతో కస్టమర్లు చూడటానికి ఏదైనా సులభంగా పొంది ఫోన్ నుండి వాచ్‌లిస్ట్ జోడించడం ద్వారా షోస్ ఇంకా మూవీస్ బుక్‌మార్క్ చేసుకుని ఏమి చూడాలో ట్రాక్ చేసి ఉంచుకోవడానికి దానిని TVలో చూడవచ్చు. Google Searchతో యూజర్లు తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నుండి వారి వాచ్‌లిస్ట్ కు కూడా జోడించవచ్చు. BRAVIA X75K Apple హోమ్ కిట్ ఇంకా AirPlayను సపోర్ట్ చేస్తుంది, సునాయాసమైన కంటెంట్ స్ట్రీమింగ్ కోసం ఇది iPads అలాగే iPhones వంటి Apple డివైస్‌లను TVతో సజావుగా కలుపుతుంది. మీ వాయిస్ పవర్ ఉపయోగించి గతంలో కంటే వేగంగా మీకు ఇష్టమైన కంటెంట్ కనుగొనండి. వాయిస్ సర్చ్ తో, ఇక కాంప్లికేటెడ్ నావిగేషన్ లేదా అలసిపోయే టైపింగ్ ఏదీ లేదు - మీరు కేవలం అడగాలి.
5. X75K సిరీస్ కష్టతరమైన పరిస్థితులలో పర్ఫార్మ్ చేయడానికి రూపొందించబడింది
కొత్త ఇంకా మెరుగుపరచబడిన X-Protection PRO టెక్నాలజీతో నిర్మించబడిన సరికొత్త BRAVIA X75K సీరీస్ మన్నికగా ఉండటానికి రూపొందించబడినవి. అవి Sony యొక్క లైట్నింగ్ పరీక్షల యొక్క అత్యున్నత ప్రమాణాలను కూడా పాస్ అవవలసి ఉన్నందువల్ల అవి సుపీరియర్ డస్ట్ ఇంకా హ్యుమిడిటీ ప్రొటెక్షన్ కలిగి ఉండటమే కాదు, మీ TV మెరుపులు ఇంకా పవర్ ఒక్కసారిగా పెరగడం నుండి రక్షించబడుతుంది అని. ఎక్కువకాలం మన్నే TV తో సజావుగా ఎంటర్టెయిన్మెంట్ ఆనందిస్తూ ఉండండి
6. నారో బెజెల్ తో మినిమలిస్ట్ డిజైన్, దానితో మీ దృష్టి అంతా ఏది ముఖ్యమైనదో దాని పైనే ఉంటుంది, అదే స్టన్నింగ్ పిక్చర్
X75K యొక్క సరళమైన డిజైన్ స్క్రీన్‌ను పెంచుతుంది మరియు బెజెల్ ను తగ్గిస్తుంది, అందువల్ల మీరు ముఖ్యమైన చిత్రంపై దృష్టి పెడతారు. ఇది స్టాండ్‌లో ఉంచినా లేదా గోడపై అమర్చినా కూడా లీనమయ్యే సౌండ్ కోసం రూపొందించిన TV. బెజెల్ చాలా తక్కువ కావడం వలన, మీ కళ్ళు సహజంగా, దాని చుట్టూ ఉన్న వాటిపైన కాకుండా చిత్రంపై దృష్టి పెడతాయి. స్లిమ్ లైన్ స్టాండ్ TVకి సరిగ్గా సరిపోయేలా రూపొందించబడింది మరియు మీ గది మరియు దాని అలంకరణకు సరిపోయేలా ఉంటుంది.