Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రతి రోజు, మన శరీరాలు ఇతర పదార్థాలకన్నా ఎకూవగా గాలిని తీసుకుంటాయి. ఒకపట్టికన్నా ఎక్కువగా చెడిపోతున్న గాలి నాణ్యతతో, మనం వివిధ కాలుష్యాలు పీల్చుకుంటున్నాము, అస్తమాతో సహ ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఆలవాలమవ్వడాన్ని పెంచుతోంది. ‘భౌగోళిక అస్తమా నివేదిక 2018’1 ప్రకారంగా, 1.31 బిలియన్ జనాలు (ఇందులో 6 శాతం పిల్లలు మరియు 2 శాతం పెద్దలు ఉన్నారు) భారతదేశంలో ఆస్తమాతో బాధపడుతున్నారు. కాలుషిత గాలికి సంబంధించి ఒకవేళ మీరు ఊపిరి పీల్చడంలో సమస్యలు లేక ఆరోగ్య పరిస్థితులు అనుభవిస్తే, అప్పుడు మీరు పరిశుభ్రమైన గాలి కొరకు పరిష్కారాల కొరకు చూస్తుండవచ్చు. ఇదిలా ఉండగా ఇంటి వద్దనే ఉండడం సహజమైన మొదటి ఆలోచన; ఇళ్ళు మూసుకుపోవడం పెరిగిపోతుండగా; మనం కాలుష్యాన్ని బయట పెడుతున్నట్లుగా అనిపిస్తుంది. కాని దానికి విరుధంగా, మనం దాన్ని లోపల మూస్తున్నాము. మనమ్మ్ నిద్రపోతున్నామా, పనిచేస్తున్నామా, వంట చేస్తున్నామా, లేక వ్యాయామం చేస్తున్నామాతో పనిలేకుండా, మనం సంభావ్యంగా అపరిశుభ్రమైన గాలిని పీలుస్తున్నాము. మనం బయట పీల్చే గాలి నాణ్యతను కొద్దిగా మాత్రమే నియంత్రించగలం. కాని మన ఇళ్ళల్లో మన ఆరోగ్యం మరియు సంరక్షణ కాపాడుకోడానికి మనకి దారులున్నాయి. అలాంటి దారులలో ఒకటి ఒక ఎయిర్ ప్యూరిఫైయర్‌లో పెట్టుబడి పెట్టడం. డా. నీరజా అవస్థి, కార్డియాలజిస్ట్, పెడియాట్రిక్ కార్డియాలజిస్ట్ మరియు జెనరల్ ఫిసిషియన్-మాక్స్ సూపర్ స్పేషాలిటీ హాస్పిటల్, సాకెత్ అంటారు, "మన ఆరోగ్యానికి బయటి మరియు లోపలి గాలి నాణ్యత రెండూ ఘోరమైన ప్రమాదం. మన ఇళ్ళు కంటికి కనిపించకుండా అనారోగ్య ఇంటి వాతావరణానికి తోడ్పడే ఆనేకమైన పదార్థాల పాట్‌పౌరి. అటువంటి చెడు గాలి నాణ్యత మరియు ఆస్తమా పెరగడానికి మరియు ఇతర ఊపిరి సమస్యలకి బహిర్గతం కావడానికి మధ్యన ప్రత్యక్ష సంబంధం ఉంది. అందువల్ల, ఈ అల్లెర్జెన్స్ నుంచి తప్పుకోడానికీ ఊపిరి మరియు అస్తమాని ట్రిగ్గర్ చేసే వాటిని ముఖ్యంగా గుర్తించాలి. ఊపిరి సంరక్షణ నిర్థారించుకోడానికి ఈరోజుల్లో ఎయిర్ ప్యూరిఫైయర్స్ బలమైన ఆయుధంగా ఉంటున్నాయి. అవి హానికారకమైన కాలుష్యాలను గుర్తించి మరియు పట్టుకోగలగడంలో సమర్థవంతంగా ఉంటున్నాయి మరియు తగట్టుగా అస్తమా లక్షణాలు నియంత్రించడంలో కూడా.” ఎయిర్ ప్యూరిఫైయర్ కొనాలనే నిర్ణయం మీ మరియు మీ కుటుంబ ఊపిరితిత్తుల ఆరోగ్యం కాపాడడంవైపుకి వేసే అనుకూల అడుగు. ఇది ప్రపంచ అస్తమా దినం, ఇది ఆస్తమా కొరకు ప్రపంచ ఇన్షియేటివ్ (GINA) ద్వారా నిర్వహించబడుతున్నది, కెన్ అర్మస్ట్రాంగ్, డైసన్ వద్ద ఎయిర్ ప్యూరిఫికేషన్ వైజ్ఞానికులు మీ అవసరాలకు తగ్గట్టుగా సరైన ఎయిర్-ప్యూరిఫైయర్ని ఎలా ఎంచుకోవాలో సూచిస్తున్నారు. ప్యూరిఫైయర్స్ రకరకాల ఆకారాల్లో మరియు పరిమాణాలలో వస్తాయి, మీ ఇళ్ళల్లో వివిధ రకాల గాలి కాలుష్యాలను తీసేస్తాయి, మరియు ఫీచర్స్ మరియు నిర్ధిష్టాలతో ఉన్న ఒక విశాలమైన మోహరింపులో అందించబడతాయి. మీరు ఒక ఎయిర్ ప్యూరిఫైయర్ కొనడానికి ముందు అమనించుకోవల్సిన ఐదు ముఖ్యమైన విషయాలు ఏమంటే.
వాడబడిన ఫిల్టర్ రకం:
ప్యూరిఫైయర్స్లో వివిధ రకాల ఫిల్టరేషన్ మరియు క్లీనింగ్ సిస్టమ్స్ ఉంటాయి.
ఉల్ట్రావైలెట్ కాంతి, ఉదాహరణకి, బ్యాక్టిరీయా, వైరెస్లు మరియు మౌల్డ్‌ని నాశనం చేయడానికి ఎల్క్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ వాడుతుంది కాని గాలిలోని దుమ్ము, అల్లెర్జెన్స్ లేక పార్టికల్స్‌ని తీసేయదు. యాక్టివేటెడ్ కార్బన్ ఫిల్టర్స్ గాలి నుంది పొగ, వాసనలు మరియు వాయువులను శుభ్రం చేయడానికి కాలుష్యాలతో రసాయనికంగా ప్రతిస్పందిస్తాయి, కాని అవొక్కటే హానికరమైన ఫైన్ పార్టికల్స్‌ని ఫిల్టర్ చేయవు. ఐయోనైసర్స్ ఒక ప్రవాహంగా ఛార్జ్ చేయబడ్డ ఐయాన్స్ని పంపించడం ద్వారా దుమ్ముని మరియు అల్లెర్జెన్స్ని ఆకర్షించడానికి పని చేస్తాయి. నిజానికి ప్రాముఖ్యత ఉన్నా, ఐయోఐసర్స్ ఉపరితల-స్థాయిలో ఒజోన్ని ఉత్పాదన చేయగలవని తెలుసుకోవడం ముఖ్యం. ఇది ఇంటిలోపలి ఒజోన్ని పెంచుతుంది, ఇది మీ ఊపిరితిత్తులని చికాకుపరుస్తుంది.
HEPA H13 ప్రామాణిక ఫిల్టర్స్ 99.95 శాతం అల్లెర్జెన్స్, బ్యాక్టిరీయా, H1N1 వైరస్, పుప్పోడి మరియు మౌల్డ్ స్పోర్స్ వంటి 0.1 మైక్రాన్స్ అంత చిన్న పార్టికల్స్‌ని పట్టుకోవడంలో అత్యధికంగా ప్రభావితమైనది అయినప్పటికినీ HEPA ఫిల్టర్స్ ఒక్కటే, ఫార్మల్డిహైడ్ని తీసేయలేదు.
డైసన్ యొక్క సెలక్టివ్ కాటలిస్టిక్ అక్సిడైజేషన్ (SCO) ఫిల్టర్ నిరంతరాయంగా ఫోర్మల్డిహైడ్ని మాలిక్యూలర్ స్థాయిలో నాశనం చేస్తుంది. ఈ కాటలిస్టిక్ ఫిల్టర్‌కి, క్రిప్టోమెలనె మినరల్ వంటి అదే మాదిరి నిర్మాణం ఉన్న అసమానమైన కోటింగ్ ఉంది. ఫోర్మల్డిహైడ్ని నాశనం చేయడానికి అనుకూలమైన పరిమాణంతో, దాన్ని చిన్న మొత్తాల నీటి మరియు CO2లోకి విరగోట్టడానికి ఆటం-పరిమాణ సోరంగాలు బిలియన్లు ఉన్నాయి. భర్తీ కూడా అవసరం లేకుండా నిరంతరాయంగా దాన్ని నాశనం చేస్తూ ఉండడానికి గాలిలోని ప్రాణవాయువు నుండి ఇది రిజెనరెరట్ అవుతుంది.
ఫైన్ మరియు అల్ట్రా-ఫైన్ పార్టికల్స్‌ని తీసేయగల సామర్థ్యం:
చూడడానికి ప్రాధమికంగా ఉన్నా, మన ఇళ్ళల్లో మనం వ్యవహరిస్తున్న ఈ కనిపించని శత్రువులతో జాగ్రత్తగా ఉండడం అనేది ముఖ్యం. భారతదేశంలో, మామూలుగా పేర్కోనబడిన PM2.5 పార్టికల్ పరిమాణం - ఇది భారతదేశంలో వ్యాప్తిలో ఉంది, సంవత్సరం పొడవునా. దురదృష్టంకొద్ది పార్టికల్స్, 2.5 మైక్రోన్స్ వద్ద ఆగిపోవు. PM0.1 పార్టికల్స్ అల్ట్రా-ఫైన్ పార్టికల్స్‌గా కూడా తెలిసినవి, మన ఊపిరితిత్తుల్లోని (అల్వెఒలి అనికూడా పిలవబడేది) ఫైన్ సాక్స్‌ని కూడా చీల్చగలవు మరియు మన రక్తప్రవాహంలోకి కూడా సులువుగా ప్రవేశించగలవు..
డైసన్ యొక్క తాజా ప్యూరిఫైయర్స్ 0.1 మైక్రోన్ అంత చిన్న పార్టికల్స్‌ని 99.95 శాతం పట్టుకోగలవు మరియు పూర్తిగా సీల్ చేయబడ్డ HEPA 13 ప్రామాణిక ఫిల్టరేషన్ సాధించగలవు - ఏ గాలి ఫిల్టర్‌ని బైపాస్ చేయడం లేదని మరియు ఏ సంభావ్య కారే పాయింట్స్ నుండి చెడు గాలి యంత్రాల్లోకి ప్రవేశించడం నుంచి అవరోధించబడడం లేదని ఖచ్చితం చేసుకుంటుంది.
కవరేజ్ ప్రాంతం మరియు గాలి ప్రసరణ సామర్థ్యం:
మీ అవసరాల స్కేల్‌ని కొలవడానికి, మీ గది యొక్క సుమారు పొడవును, వైశాల్యాన్ని మరియు ఎత్తుని కొలవండి, మరియు మీకు అవసరమైన కవరేజ్ మొత్తాన్ని తీసుకోడానికి వాటిని కలిపి గుణించండి. అయినప్పటికినీ గుర్తుంచుకోండి గది అంతటా సమానంగా పరిశుభ్రమైన గాలిని పంపిణీ చేసే సమర్థత సమానంగా ముఖ్యం, ఎందుకంటే చాలా ప్యూరిఫైయర్స్ గాలిని సింగ్యూలర్ లేక పైవైపు దీలోను మాత్రమే విడుదల చేస్తాయి. సందర్భానికి ఈ డైసన్ ప్యూరిఫైయర్ కూల్ ఫోర్మల్డిహైడ్, తిరగడానికి సామర్థ్యం కలిగి ఉంది, మరియు వేడి మరియు తేమ ఉన్న గాలిని కౌంటర్ఎటాక్ చేసి గది అంతటా పరిశుభ్రమైన గాలిని సమానంగా స్థిరమైన ప్రవాహంగా ప్రొజెక్ట్ చేయడంలో ఎక్సల్ చేస్తుంది.
ప్రారిశ్రామిక ప్రామాణిక ప్యూరిఫైయర్ పరీక్షలు సీలింగ్ ఫ్యాన్ మరియు ఒక్క సెన్సార్‌తో మాత్రమే ఉన్న చిన్న గదులలో నిర్వహించబడతాయి. దీనినే క్లీన్ ఎయిర్ డెలివరి రేట్ లేదా CADR పరీక్ష అంటారు. మా ఉద్దేశంలో, నిజ-జీవిత చోటులో ఎక్కడైతే ప్యూరిఫైయర్ ఉంటుందో దానికి ప్రతినిథి కాదని. పరీక్షా గది చిన్నది, 28m3 మరియు 30m3 మధ్యన, విధానం పైన ఆధారపడి ఉంటుంది.
డైసన్ వద్ద, ఒక యంత్రాన్ని ఎంచుకునేటప్పుడు మేము నమ్మేది, జనాలు ఏ యంత్రం పనితీరునైనా నిజ ప్రపంచంలో అర్థం చేసుకోవాలి. కాబట్టి మా ఇంజినీర్లు పరీక్షా విధానాన్ని అభివృద్ధి చేయడానికి సంవత్సరాలు వెచ్చించారు, పాయింట్ లోడింగ్ ఆటో రెస్పాన్స్ (POLAR) మల్టిఫంక్షనాలిటీ మరియు నిజ-ప్రపంచ పనితీరుని ఆలోచనలోకి తీసుకుంటుంది. ఈ పరీక్షా విధానం సంభావ్య హానికర పార్టికల్స్ మరియు వాయువులను తీసేయడంలో యంత్రాల సామర్థ్యాన్ని, గది మొత్తానికి క్లీనింగ్ పనితీరు డెలివర్ చేయబడ్డ సమానతని, మరియు గాలిప్రసరణ ప్రొజెక్క్షన్ యసెస్ చేస్తుంది.
ఈ POLAR పరీక్ష పెద్దదైన, గది పరిమాణం నికి మరింత ప్రతినిథ్యం పై, సీలింగ్ ఫ్యాన్ ఏదీ జోడించబడిలేకుండా ఆధారపడి ఉంటుంది. గది మూలలలో ఏనిమిది సెన్సార్లు మరియు గది మొత్తానికి క్లినింగ్ పనితీరు సమానంగా డెలివర్ చేయడానికి మేము ఇంజినీర్ చేసిన మా యంత్రాలు డెలివర్ చేస్తున్నాయని ఖచ్చితం చేసుకునేందుకు మధ్యలో ఒక సెన్సార్ ఉంటుంది.
పరిమాణం మరియు బరువు:
గదులంతటా వాటిని బదిలీ చేయడానికి కష్టంగా చేస్తూ, ప్యూరిఫైయర్స్ భారీగా మరియు బరువుగా ఉంటాయి. ఇంకో చేతిన తేలిక-బరువు ప్యూరిఫైయర్స్, మామూలుగా కవరేజ్‌కి రాజీ పడ్డం అని అర్థం. ఇలా ఉన్నా, అయినప్పటికినీ, ఈ నియమానికి మినహాయింపులున్నాయి. కొన్ని మోడల్స్ ప్యూరిఫైయర్స్ ఎయిర్ ప్యూరిఫైయర్తో ఫ్యాన్ ఫంక్షనాలిటీతో కలిసినవి, రెండు ప్రపంచాలకు ఉత్తమమైంది అందిస్తాయి.