Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ : 25 నగరాలలో 30 సంస్థలలో తమ ఉనికితో భారతదేశంలో ప్రముఖ ఉన్నత విద్యా సేవా ప్రొవైడర్ లలో ఒకటైన సన్ స్టోన్ లో విజయవాడ చెందిన విద్యార్థి ఐటీ వేదిక బెంగళూరులో రూ. 6.5 లక్షలతో ఉద్యోగం సంపాదించాడు.
ఉదయ్ కాంత్, 23, జీ.డీ. గోయెంకా, గురుగ్రామ్ విద్యార్థి సన్ స్టోన్ సహాయంతో, బెంగళూరులోని ఏఎన్ జడ్ బ్యాంకింగ్ గ్రూప్ లిమిటెడ్ లో క్రెడిట్ అస్సెస్ మెంట్ అధికారిగా సంవత్సరానికి రూ. 6.5 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ జిల్లాలో నివసించే ఉదయ్ కొత్త కార్యాలయంలో చేరాడు. తన ఉద్యోగం గురించి ఉదయ్ మాట్లాడుతూ, 'ఎన్నో అవకాశాలు మరియు నవ్యత కలిగిన నగరం బెంగళూరులో నేను నా కెరీర్ ని ఆరంభించడానికి ఉత్సాహంగా ఉన్నాను` అని అన్నారు.
2020లో కాలేజీలో చేరిన ఉదయ్, హెచ్ ఆర్ మరియు రిక్రూట్మెంట్ లో కీలకమైన ప్రత్యేకీకరణతో ఎంబీఏ ప్రోగ్రాం కోసం మరియు ఐటీ మరియు బిజినెస్ రీసెర్చ్ మరియు బీఎఫ్ఎస్ఐలో ప్రత్యేకీకరణలో దరఖాస్తు చేసాడు. సన్ స్టోన్ లో తన అనుభవం గురించి మాట్లాడుతూ దయ్ ఇలా అన్నాడు, 'అత్యంత అందమైన సంస్థలలో ఒక దానిలో కలలు కనే క్యాంపస్ అనుభవం కోసం సన్ స్టోన్ నాకు అనుమతి ఇచ్చింది. సన్ స్టోన్ నియామకందారుల నెట్ వర్క్ పలు కంపెనీలకు మరియు ప్లేస్మెంట్ సహాయంతో కలిసిన వారి ఉద్యోగానికి సిద్ధంగా ఉండే శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవడానికి నాకు అవకాశాలు ఇచ్చారు. ఇదే నాకు వాటిలో చాలా కంపెనీల్లో నేను ఎంపికయ్యేలా చేసింది. నేను ఐటీ కంపెనీ కోసం పని చేయాలని, బెంగళూరులో పని జీవితం, సంస్క్రతిని కోరుకున్నాను. దీనిని నేను సన్ స్టోన్ వారి విస్త్రతమైన ఐటీ కంపెనీల రిక్రూటర్ నెట్ వర్క్ ద్వారా సాధించగలిగాను. ఈ ఉద్యోగం నా కలని నిజం చేసింది` అని చెప్పాడు.
అతను సాధించిన ఈ విజయం పై అభినందిస్తూ, పీయుష్ నంగ్రు, సహ-స్థాపకులు మరియు సీఓఓ, సన్ స్టోన్ ఇలా అన్నారు, 'మేము ఉదయ్ గురించి ఎంతో ఆనందిస్తున్నాము, అతని కెరీర్ లో అతను ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుంటున్నాము. సన్ స్టోన్ కి కూడా ఇది గర్వించదగిన సమయం. ప్రతి విద్యార్థి కెరీర్ ని రూపొందించుకునే అవకాశం పొందాలని సన్ స్టోన్ లో మేము విశ్వసిస్తాము. పరిశ్రమకు అవసరమైన శిక్షణ మరియు ఉద్యోగాలకు అనుకూలంగా విద్యార్థిని సమగ్రంగా అభివృద్ధి చేసే చదువు లేదా భవిష్యత్తు ఔత్సాహికత లక్ష్యాలు ప్రయోజనాన్ని సన్ ఇస్టోన్ ఇస్తుంది. సన్ స్టోన్ కి 1000 + రిక్రూటర్స్ ఉన్నారు, యూజీ కోర్స్ లు - బీసీఏ, బీబీఏ, బీ.కామ్, బీ.టెక్ చేసే విద్యార్థులు కోసం 2000 + ఉద్యోగ అవకాశాలు అందిస్తోంది. ఉదయ్ భవిష్యత్తులో మా విస్త్రతమైన పూర్వ విద్యార్థుల నెట్ వర్క్ ని కూడా తెలుసుకోవచ్చు` అని అన్నారు.
ఉదయ్ పాఠశాలని పూర్తి చేసిన తరువాత, అల్యూమినియం తయారీ యూనిట్ లో ఉద్యోగం సంపాదించి తన కుటుంబానికి ఆర్థికంగా సహాయపడ్డాడు, తరువాత ఫుడ్ డెలివరీ-యాప్స్ తో డెలివరీ భాగస్వామిగా చేరాడు. అతను తన అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అదే సమయంలో పార్ట్ -టైం ఉద్యోగాలు కూడా చేసాడు. గ్రాడ్యుయేషన్ తరువాత, తనకు అనుకూలమైన సరైన ఎంబీఏ ప్రోగ్రామ్ ని తెలుసుకునే కష్టమైన పనిని చేపట్టాడు. సన్ స్టోన్ అతని ప్రతిభని గుర్తించింది, అతనికి ఐఎన్ఆర్ 65,000 ఉపకారవేతనం అందించింది. సన్ స్టోన్ మద్దతుతో జీడీ గోయెంకా, గురుగ్రామ్ నుండి ఎంబీఏ కోర్స్ చేయాలని తన కలని సాకారం చేసుకున్నాడు. ఇది అతనికి ఎంతో అవసరమైన ఫైనాన్సెస్ మద్దతుని, తనకు అనుకూలంగా పని చేసే విద్యని అతను అందుకునేలా నిర్థారించే పాఠ్యాంశం ఇచ్చింది.
సన్ స్టోన్ గురించి మరింత తెలుసుకోవడానికి, దయచేసి https://sunstone.in/ ని సందర్శించండి.