Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హింద్‌వేర్ అప్లయెన్సస్ ఇటీవల తమ ఎయిర్ కూలర్లు, ఫ్యాన్స్ విభాగంలో విస్తృత శ్రేణీ ఉత్పత్తులను విడుదల చేసినట్టు తెలిపింది. అదే విధంగా ప్రీమియం, ఎనర్జీ సేవింగ్ సీలింగ్ ఫ్యాన్స్‌తో పాటుగా పోర్టబల్, పెడస్టల్, వాల్ ఫ్యాన్లను సైతం అందిస్తున్నట్టు పేర్కొంది. సూపర్ ప్రీమియం ఫ్యాన్లు హింద్‌వేర్ జువో, హింద్‌వేర్ డెల్టో మోడల్స్ మినిమలిస్టిక్ డిజైన్‌తో రావడంతో పాటుగా ఎలక్టోప్ల్రేటెడ్ యాంటిక్ ఫినిష్ కలిగి ఉన్నాయని సొమానీ హౌమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ సీఈఓ అండ్ హోల్ టైమ్ డైరెక్టర్ రాకేష్ కౌల్ తెలిపారు.