Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : వచ్చే కొన్ని మాసాల్లో పలు స్పైస్‌జెట్ విమానాల్లో ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేనున్నామని ఆ సంస్థ సీఎండీ అజరు సింగ్ తెలిపారు. తొలుత తమ బోయింగ్ 737 మాక్స్ విమానాల్లో ఈ సేవలు లభించనున్నాయన్నారు. ఈ సంస్థకు మొత్తంగా 91 విమానాలు ఉండగా.. ఇందులో 13 మాక్స్ ప్లేన్లు, పాత వర్షన్లోని 46 బోయింగ్ 737 ఎయిర్క్రాప్ట్లు ఉన్నాయి.