Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : హ్యుందారు మోటార్ ఇండియా తన గ్రాండ్ ఐ10లో కొత్తగా కార్పొరేట్ ఎడిషన్ నియోస్ హచ్బ్యాక్ను ఆవిష్కరించింది. 1.2ఎల్ కప్ప పెట్రోల్ ఇంజిన్తో దీన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు ఆ కంపెనీ సోమవారం తెలిపింది. నియోస్ కార్పొరేట్ ఎడిషన్లో రెండు వేరియంట్లో విడుదల చేసింది. ఇందులో ఎంటి ధరను రూ.6,28,900గా, ఎఎంటి ధరను రూ.6,97,700గా నిర్ణయించింది.