Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

‘అన్‌స్టాపబుల్- కర్‌కే దికావూంగీ’’ నూతన కార్యక్రమం ప్రారంభం

Wed 25 May 04:20:05.724091 2022

 ముంబయి: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నేడు మహిళా క్రీడాకారిణులకు అలాగే తర్ఫీదుదారులకు ‘‘అన్‌స్టాపబుల్- కర్‌కే దిఖావూంగీ’’ అనే రెండు దశల స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సామాజిక కార్యక్రమాల బ్రాండ్ పరివర్తన్‌లో భాగంగా నిర్వహిస్తుండగా, దేశ వ్యాప్తంగా ప్రతిభావంత క్రీడాకారిణులను గుర్తించి మరియు వారి క్రీడా శ్రేష్ఠత ప్రయాణంలో మద్ధతుగా నిలుస్తుంది.
      గోస్పోర్ట్స్ ఫౌండేషన్ రూపొందించిన ఈ కార్యక్రమం భారతదేశంలోని క్రీడల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఫౌండేషన్ 3 ఏళ్ల వరకు ప్రత్యేక భాగస్వామిగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేస్తుంది. భారతదేశంలో మహిళా క్రీడాకారిణులు సరైన మౌలిక సదుపాయాల కొరత, ఆర్థిక పారితోషిక అవసరం, నిర్బంధాలను విధించే సాంస్కృతిక కట్టుబాట్లు తదితర పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యాన్ని ఈ కార్యక్రమం చేస్తుంది. వారి పోటీ మరియు ప్రయాణం, శిక్షణ, సాధన, కోచింగ్ మరియు క్రీడా విజ్ఞానపు అవసరాలకు మద్ధతు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమం భారతీయ క్రీడా రంగంలో సమాజానికి కొత్త మహిళా ఛాంపియన్లను మరియు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను సృష్టించడం ద్వారా సమానత్వం మరియు కలుపుకుని వెళ్లడాన్ని వృద్ధి చేసే దిశలో శ్రమిస్తుంది.
       ఈ కార్యక్రమం ప్రతిభావంతులైన రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడాకారిణులను ఒలంపింక్, ప్యారా ఒలంపిక్, శీతాకాలపు క్రీడలు మరియు మోటార్ స్పోర్ట్స్ విభాగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇది వైవిధ్యమయమైన రంగంలోకి క్రీడాకారిణులకు వారి క్రీడా సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు మద్ధతుగా నిలిచే లక్ష్యాన్ని కలిగి ఉంది.
          మే 24 నుంచి జూన్ 24, 2022 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంపికైన క్రీడాకారిణులు అంతర్గత మూల్యాంకనలకు, తదుపరి దశలకు ఎంపిక చేసుకునేందుకు పిలుస్తారు. ఇందులో తర్ఫీదుదారులు, నిపుణుల ఫీడ్‌బ్యాక్, ఇంటర్వ్యూ రౌండ్లు మరియు వివేచన కలిసి ఉంటాయి. క్రీడాకారిణుల ఎంపిక ప్రక్రియ 100 రోజులు పడుతుంది. చివరిగా 20 మంది క్రీడాకారిణులకు స్కాలర్‌షిప్ ఇస్తారు. వారి క్రీడా రంగంలోని ప్రయాణంలో సమగ్రమైన మద్ధతు అలాగే వారి వృత్తిలో అభివృద్ధికి ప్రముఖ దశల్లో మద్ధతు ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మూడవ రౌండులో ఎంపికైన 100 మంది క్రీడాకారిణులకు ఏడాది మొత్తం వారికి సంబంధించిన పలు అంశాలపై విద్యా సంబంధిత కార్యశాలలను నిర్వహిస్తారు.
        ఈ కార్యక్రమం రెండవ దశలో దరఖాస్తులను కోచ్‌లు అలాగే వార్షిక స్కాలర్‌షిప్‌లకు అందుబాటులో ఉంచుతారు. క్రీడాకారుల తరహాలోనే వారికి వారి ప్రగతి, అభివద్ధికి ఆర్థిక అలాగే ఆర్థికేతర మద్ధతు ఇస్తారు.  ఈ కార్యక్రమం క్రీడాకారులకు సగటున ఏటా రూ.5-10 లక్షల ఆర్థిక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.  కోచ్‌లకు రూ.5 లక్షల స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. మరింత అదనపు సమాచారం, దరఖాస్తు చేసుకునేందుకు ‘‘సామాజికంగా బాధ్యతాయుత కార్పొరేట్ పౌరునిగా మేము దేశంలోని క్రీడా ప్రతిభలను పోషించేందుకు అనుగుణంగా మా మద్ధతును విస్తరించాలని కోరుకుంటున్నాము’’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సి ఎస్ఆర్, బిజినెస్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అశిమా భట్ తెలిపారు. ‘‘క్రీడలు మన దేశంలో యువత సమగ్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ప్రతిభావంత క్రీడాకారులకు తగిన వనరులు, మౌలిక సదుపాయాల కొరత వారి శ్రమను వేగంగా వదిలిపెట్టేలా ఒత్తిడి పెంచుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ కొన్ని అంతరాలను భర్తీ చేసేలా డిజైన్ చేశాము మరియు మన క్రీడాకారిణులు, తర్ఫీదుదారులు వారి రంగాల్లో శ్రేష్ఠతను సాధించవచ్చు.
         ప్రతిభను ఆవిష్కరించడం, వారికి దేశం, అంతర్జాతీయ వేదికల్లో మహోన్నతమైన సాధనను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడమే మా ఉద్దేశం’’ అని వివరించారు. ‘‘#పరివర్తన్ మా అగ్రగామి సిఎస్‌ఆర్ కార్యక్రమం కాగా, సమాజంలో మంచిని తీసుకు వచ్చేందుకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’’ అని సిఎస్ఆర్ హెడ్ నుస్రత్ పఠాన్ తెలిపారు. ‘‘క్రీడాకారులు ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కొరతల మధ్య కూడా మహిళలు క్రీడల్లో సామాజిక మరియు సాంస్కృతిక నిర్బంధాల అదనపు భారాన్నీ ఎదుర్కొనవలసి వస్తుంది. గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌తో ఎక్కువ సమానత, ఇన్‌క్లూజన్‌ను ఈ రంగానికి తీసుకు వచ్చేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది పరివర్తన్  కార్యక్రమం విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉంది’’ అని వివరించారు.
       గో స్పోర్ట్స్ ఫౌండేషన్ జాతీయ క్రీడా పురస్కార పురస్కృత (జాతీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్) లాభరహిత ట్రస్టు కాగా 2008లో ప్రారంభమైంది. భారతదేశంలో వృద్ధిలోకి వస్తున్న, కొందరు అగ్రగామి క్రీడాకారుల అభివృద్ధికి శ్రమిస్తుండగా, పలు క్రీడలను క్రమశిక్షణతో నిర్వహిస్తోంది. ఈ ఫౌండేషన్ 16 మంది ఒలంపియన్స్‌ను, 26 ప్యారా ఒలంపియన్స్‌కు మద్ధతు ఇవ్వగా, వారిలో రియో, టోకియో ఒలంపిక్, ప్యారాలంపిక్ క్రీడల 10 ప్యారాలింపిక్ మెడలిస్టులు ఉన్నారు.
       ఈ ప్రారంభం గురించి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సీఈఓ దీప్తి బోపయ్య మాట్లాడుతూ, ‘‘దశాబ్దాల నుంచి మహిళా క్రీడా ఛాంపియన్లకు పలు ప్రత్యేక మైలురాళ్లను సృష్టించగా, వారు చరిత్ర నిర్మించి, మూసపోత ధోరణులను మార్చడంలో, అడ్డంకులను అధిగమించడంలో మరియు క్రీడల ద్వారా సముదాయాల్లో స్ఫూర్తి నింపడంలో తమదైన ముద్ర వేశారు. గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌లో మేము గత 13 ఏళ్ల నుంచి భవానీ దేవి, దీపా కర్మార్కర్, అవని లేఖరా తదితరుల ప్రయాణాల్లో భాగం అయి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. క్రీడల్లో బాలికలు, మహిళలకు ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగమయ్యేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు చేరడం మాకు మరింత ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. మేము ఇక్కడ వారి క్రీడా ప్రయాణాల్లో వారి సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు, వారి కథలను మార్చడాన్ని కొనసాగించేందుకు చాలా సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.
     ఈ కార్యక్రమం రుతుచక్రపు ఆరోగ్యం, పరిశుభ్రత, క్రీడల్లో విరామానికి అలాగే పునశ్చేతనకు మానసిక ఆరోగ్యం, సురక్షిత ప్రాంతాలు, పరిశోధన, ఔట్‌రీచ్ మరియు అడ్వకసీల ద్వారా లైంగిక వేధింపులకు అడ్డుకట్ట (POSH), క్రీడారంగంలో ఉన్న మహిళలకు క్రీడల గురించి మరో రెండో ఆలోచన లేకుండా వృద్ధిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంచుతుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌
సోనీ నుంచి ఈ-మౌంట్ లెన్స్ విడుదల
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సును ప్రకటించిన లైఫ్‌స్టైల్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ
ఆస్ట్రల్ భాగస్వామిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం
BRAVIA XR Full Array LED X90K సిరీస్ ప్రవేశపెట్టిన సోనీ
మాధవన్‌తో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌
బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.