Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ కన్స్యూమర్ లైఫ్‌స్టైల్, మొబైల్ యాక్ససరీస్ బ్రాండ్ కడీఎం తమ బ్రాండ్ స్టోర్‌ను నగరంలోని కోటిలో ప్రారంభించినట్లు తెలిపింది. ఈ స్టోర్‌లో విస్తత శ్రేణి ఉత్పత్తులను మొబైల్ యాక్ససరీలు, లైఫ్‌స్టైల్ ఉ్పత్తులను అందించనున్నట్లు పేర్కొంది. మొబైల్ యాక్ససరీల అవసరాలను అత్యుత్తమ ధరలో అందించే ఏకీకత పరిష్కారంగా నిలుస్తుందని కేడీఎం ఫౌండర్ ఎన్డీ మలి పేర్కొన్నారు.