Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

వినూత్నమైన ఉత్పత్తులను ఆవిష్కరించిన జెఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌

Wed 25 May 16:37:27.103063 2022

- అతుల్‌ ఖత్రీ తో కలిసి అలియా భట్‌ ఆక్వాగ్లో ప్రచారం
హైదరాబాద్: భారతదేశంలో పర్యావరణ అనుకూల పెయింట్స్‌ కంపెనీ మరియు  13బిలియన్‌ డాలర్ల జెఎస్‌డబ్ల్యూ గ్రూప్‌లో భాగమైన జెఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌  తమ ఉత్పత్తి ప్రచారాన్ని హలో ఆక్వాగ్లో శ్రేణి పై దృష్టి సారించి ప్రారంభించింది. చెక్క, లోహపు ఉపరితలాల కోసం జెర్మ్‌ బ్లాక్‌ జెడ్‌ఎన్‌2+అయాన్‌ సాంకేతికత కలిగిన భారతదేశపు మొట్టమొదటి వాటర్‌ బేస్డ్‌ పెయింట్స్‌ జెఎస్‌డబ్ల్యు  పెయింట్స్‌ ఆక్వాగ్లో. గతంలో, భారతీయ వినియోగదారులు సాల్వెంట్‌ ఆధారిత ఎనామిల్స్‌ను వీటి కోసం వినియోగించే వారు. వీటిని ఆయిల్‌ కలర్స్‌ అనేవారు. చెక్క, లోహపు  ఉపరితలాల పెయింటింగ్‌ కోసం వీటిని వాడుతుండేవారు.  ఈ తరహా రంగులలో  రసాయనాలు  మరియు ఇతర సాల్వెంట్స్‌ ఉండటంతో పాటుగా ఘాటైన వాసనలు కలిగి అత్యధిక వీఓసీ (వోలటైల్‌ ఆర్గానిక్‌ కంటెంట్‌)కూడా కలిగి ఉంటుంది.   ఫలితంగా ఈ రంగులు చిన్నారులకు సూచనీయం కాదు. అలాగే అనారోగ్య పరిస్థితులలో ఉన్న వారికి కూడా సూచనీయం కాదు. ఈ సాల్వెంట్స్‌ ఇంటిని కలుషితం చేయడం తో పాటుగా వాడిన తరువాత ఇంటిలో అనారోగ్యకరమైన వాసనలు వెదజల్లుతాయి. ఈ తరహా రంగులు ఆరడానికి ఎక్కువ సమయం పట్టడంతో పాటుగా ఇంటిలోని వారికి అసౌకర్యమూ కలిగిస్తూ ఒకటి లేదా రెండు వారాలు వాసనలు వెదజల్లుతాయి. మరో వైపు,  జెఎస్‌డబ్ల్యు పెయింట్స్‌ ఆక్వాగ్లో 100% వాటర్‌ బేస్డ్‌ కలర్‌ కావడంతో పాటుగా అతి తక్కువ చెడు వాసనలు కలిగి ఉండి, వేగంగా పొడి బారుతుంది. ఇది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. వేగవంతంగా పొడి బారే ప్రయోజనం కారణంగా, పెయింటింగ్‌ అతి త్వరగా పూర్తి చేసే అవకాశం కూడా కల్పిస్తుంది. అలాగే సుదీర్ఘకాలం పాటు ప్రకాశవంతంగానూ ఉంటుంది.
   ఆక్వాగ్లో ప్రచారం, ఇప్పుడు వినియోగదారుల సమగ్ర ఆరోగ్యంపై దృష్టి సారిస్తుంది. దానితో పాటుగా వారి సంక్షేమంపై దృష్టి సారిస్తూ బాలీవుడ్‌ నటి, జెఎస్‌డబ్ల్యూ బ్రాండ్‌ అంబాసిడర్‌ అలియా భట్‌ ద్వారా ఓ ప్రచారం నిర్వహిస్తోంది. ఆమె వినియోగదారులను ‘పయింట్‌ కా జీకె బదావో’ అంటూ కోరుతుంది. ఈ ప్రచారంలో సుప్రసిద్ధ ఆర్టిస్ట్‌, స్టాండప్‌ కమెడియన్‌ అతుల్‌ ఖత్రీ కూడా కనిపించడంతో  పాటుగా ఎలాంటి నూతన ఆలోచన అయినా మాస్‌ హిస్టీరియాను జీవితానికి తీసుకువస్తారు.  సాల్వెంట్‌ ఆధారిత పెయింట్‌ను అలియా ఇంటిలో నూతనంగా రంగు కోసం వినియోగించడం, ఆ వాసనలు భరించడానికి అలియా ఇబ్బంది పడటం సోషల్‌ మీడియాలో సునామీలా మారుతుంది. ప్రతి ఒక్కరూ ఆమెను చేసి నవ్వడంతో పాటుగా ఆయిల్‌ పెయింట్స్‌ వల్ల కాలుష్యం ఏర్పడుతుందనే అలియా వాదనను తప్పుగా అర్ధం చేసుకుంటారు. ఇది వినియోగదారుల నడుమ అతి తక్కువ స్ధాయిలో ఉన్న అవగాహన ఎత్తి  చూపడంతో పాటుగా చెక్క మరియు  లోహాల కోసం నీటి ఆధారిత రంగుల వినియోగపు ప్రయోజనాలు వెల్లడిస్తారు.  భారతదేశంలో జెర్మ్‌ బ్లాక్‌ కలిగిన మొట్టమొదటి ఉడ్‌,  మెటల్‌ పెయింట్‌ ఆక్వాగ్లో . ఇది కుటుంబానికి సురక్షితంగా ఉంటుంది. ఈ క్యాంపెయిన్‌ను భారతదేశ వ్యాప్తంగా సుప్రసిద్ధ టీవీ ఛానెల్స్‌, డిస్నీ+హాట్‌స్టార్‌ స్ట్రీమింగ్‌  వేదికలపై ప్రసారం కానుంది. ఈ ప్రచార నేపథ్యీకరణను టీబీడబ్ల్యుఏ/ఇండియా చేసింది.
    జెఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ అనురాధ బోస్‌  మాట్లాడుతూ‘‘ మా కలర్‌ ఏదైనా ఒకటే ధర కార్యక్రమాన్ని అనుసరించి, మా ఆలోచనాత్మక ఉత్పత్తి ఆవిష్కరణ ఆక్వాగ్లో చేశాము. మా నూతన ప్రచారం వినియోగదారులకు ఆసక్తిని కలిగించడంతో పాటుగా వాటర్‌ బేస్డ్‌ ఆక్వాగ్లో శ్రేణి రంగులను  చెక్క తలుపులు, మెటల్‌ గ్రిల్స్‌, ఇతర ఉపరితలాల కోసం ఇంటిలో వాడవచ్చు. పెయింట్‌ కా జీకె బదావో స్పష్టంగా ఇండియా ప్రశాంతంగా కూర్చోవడంతో పాటుగా సంక్షేమం , సౌకర్యం ఎంచుకునేందుకు తొడ్పడుతుంది’’ అని అన్నారు.
       భారతీయ పెయింట్‌  కన్స్యూమర్‌ అంచనాలను మార్చేందుకు లక్ష్యంగా చేసుకున్న ఆక్వాగ్లో ప్రచారం గురించి టీబీడబ్ల్యుఏ/ఇండియా సీఈవో గోవింద్‌ పాండే మాట్లాడుతూ ‘‘ఎలాంటి వాస్తవ మార్పులు చేయకుండా ఎన్నో దశాబ్దాలుగా మార్కెట్‌ లీడర్స్‌గా ఆధిపత్యం చలాయిస్తున్నారు. జెఎస్‌డబ్ల్యు ఇప్పుడు వైవిధ్యంగా నిలవడంతో పాటుగా పరిశ్రమలో స్టాటస్‌ కోను ప్రశ్నిస్తుంది. తుది వినియోగదారులు మరింత చురుగా అన్వేషించడాన్ని ఇది ప్రోత్సహిస్తోంది. తద్వారా తమకోసం అత్యుత్తమ పరిష్కారాలను వారు కనుగొనగలరు’’అని అన్నారు.
         ఈ ప్రచార ఆలోచన గురించి పరిక్షిత్‌ భట్టాచార్య, మేనేజింగ్‌ పార్టనర్‌ క్రియేటివ్‌, టీబీడబ్ల్యుఏ/ ఇండియా మాట్లాడుతూ ‘‘ అతి తక్కువ ప్రమేయం ఉన్న విభాగం, అద్భుతమైన ఉత్పత్తి మరియు దేశం అభిమానించే వ్యక్తి. అన్నీ కలగలపండి... మీకు సంచలనాత్మక హెడ్‌లైన్‌ పెయింట్‌ కా జీకె బదావోను పొందగలరు. ఇది ప్రజలను సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోమని కోరుతూనే  కాలుష్యం కలిగించే రసాయనాలకు తలుపులు మూయమని కోరుతోంది’’ అని అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌
సోనీ నుంచి ఈ-మౌంట్ లెన్స్ విడుదల
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సును ప్రకటించిన లైఫ్‌స్టైల్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ
ఆస్ట్రల్ భాగస్వామిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం
BRAVIA XR Full Array LED X90K సిరీస్ ప్రవేశపెట్టిన సోనీ
మాధవన్‌తో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌
బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.