Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఏటీఎం కార్డులు మార్చి నగదు స్వాహా..వ్యక్తి అరెస్ట్‌
  • కామారెడ్డి‌...ఇండ‌క్యా‌ష్ ఏటీఎంలో చోరీ
  • ఆపరేషన్‌ చేసి కుట్లు మరిచారు
  • ఈ నెల30న జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎంబీ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
  • ఆత్మకూరు ఉపఎన్నిక కౌంటింగ్ ప్రారంభం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎస్‌ఎంవీ జైపురియ గ్రూప్‌తో ఇజ్రాయిల్‌కు చెందిన వాటర్‌జెన్‌ భాగస్వామ్యం | బిజినెస్ | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • బిజినెస్
  • ➲
  • స్టోరి

ఎస్‌ఎంవీ జైపురియ గ్రూప్‌తో ఇజ్రాయిల్‌కు చెందిన వాటర్‌జెన్‌ భాగస్వామ్యం

Thu 26 May 19:25:23.583716 2022

స్వచ్ఛమైన తాగునీటిని ప్రతి ఒక్కరికీ చేరువ చేసే తమ లక్ష్యం పునరుద్ఘాటన
భారతదేశంలో సురక్షిత తాగు నీటి సమస్య పరిష్కరించడం లక్ష్యం
హైదరాబాద్ : ఇజ్రాయిల్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వాటర్‌ జెన్‌ సంస్థ గాలి నుంచి నీటిని ఉత్పత్తి చేసే సాంకేతికతను విజయవంతంగా ఆవిష్కరించింది. ఈ సాంకేతికతను భారతదేశానికి తీసుకువచ్చేందుకు ఎస్‌ఎంవీ జైపురియా గ్రూప్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకుంది. ఈ సాంకేతికతతో అత్యున్నత నాణ్యత కలిగిన, మినరలైజ్డ్‌, సురక్షిత తాగునీటిని గాలి నుంచి ఉత్పత్తి చేయవచ్చు. దీనికి తోడు, భారతదేశంలో మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాజెక్ట్‌కు మద్దతునందించడంలో భాగంగా భారతదేశంలో తమ తయారీ కేంద్రం సైతం ప్రారంభించనుంది. తద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలను సైతం అందించనుంది.
       ఈ కంపెనీ తమ విస్తృతశ్రేణి వాటర్‌ జెన్‌ ఉత్పత్తులను జెన్నీ, జెన్‌ఉఎంఐ, జెన్‌ ఎంఐ ప్రో, జెన్‌ఉఎల్‌ రూపంలో అందిస్తుంది. వీటి సామర్థ్యాలు రోజుకు 30 నుంచి 6వేల లీటర వరకూ ఉంటాయి. ఈ ఉత్పత్తుల ధరలు 2.5 లక్షల రూపాయలతో ప్రారంభమవుతాయి. ఈ ఉత్పత్తులు పాఠశాలలు, ఆస్పత్రులు, పార్కులు, రిసార్ట్‌లు, కన్‌స్ట్రక్షన్‌ సైట్లు, తాత్కాలిక ప్రాంతాలకు అనువుగా ఉంటాయి.
     ఈ భాగస్వామ్యం గురించి వాటర్‌జెన్‌ ఇండియా సీఈఓ శ్రీ మయన్‌ ముల్లా మాట్లాడుతూ 'వాటర్‌జెన్‌ వద్ద మేము మా వినియోగదారుల జీవితాలు సరళంగా, సౌకర్యవంతంగా మార్చే సాంకేతికతలను నమ్ముతుంటాము. ఇండియా మా టాప్‌ 3 వ్యూహాత్మక మార్కెట్‌లలో ఒకటి. ప్రతి ఒక్కరికీ సురక్షితమైన మినరలైజ్డ్‌ వాటర్‌ను అందించాలని కోరుకుంటున్నాము` అని అన్నారు.
     ఎస్‌ఎంవీ జైపురియా గ్రూప్‌ డైరెక్టర్‌ చైతన్య జైపురియా మాట్లాడుతూ 'భారతదేశంలో అధిక శాతం మంది ప్రజలు స్వచ్ఛమైన, సహజసిద్ధమైన తాగునీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. వాటర్‌ జెన్‌ యొక్క వినూత్న పరిష్కారాలు ఈ సమస్యలకు తగిన పరిష్కారాలను చూపగలవు. వాటర్‌ జెన్‌ ఉత్పత్తులతో సురక్షిత తాగునీటిని మేము అందించగలమని నమ్ముతున్నాము` అని అన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

జొమాటో చేతికి బ్లింకిట్‌
హైదరాబాద్‌ బ్లాక్‌బర్డ్స్‌ రేసింగ్‌ ఫ్రాంచైజీకి మద్దతుగా విజయ్‌ దేవరకొండ
వాటర్-థీమ్డ్ ప్లాట్ టౌన్‌షిప్ జి స్క్వేర్ సిటీ 2వ ఫేజ్ ను ప్రారంభించిన జీ స్క్వేర్
నిటి అయోగ్‌ సీఈఓగా పరమేశ్వరన్‌ అయ్యర్‌
లైఫ్‌స్టైల్‌లో 50 శాతం డిస్కౌంట్‌ ఆఫర్‌
ట్విట్టర్‌ విక్రయానికి బోర్డు ఆమోదం
కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రికి పరికరాలను అందజేసిన వేదాంత యొక్క వీజీసీబీ
'చాక్లెట్ రూమ్' కేఫ్ లాంజ్ స్టోర్ ప్రారంభం
హైదరాబాద్‌ కోసం అడ్వెంచర్‌ అకాడమీని నిర్వహించిన కెటీఎం
మైగ్లామ్ నుంచి ప్రత్యేకంగా పాప్‌క్సో సన్‌కేర్ శ్రేణి విడుదల
బంగారమే విజేత..
తిరుపతి, నెల్లూరులో మ్యాంగో మేనియా ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన బార్బెక్యూ నేషన్
వీగన్‌ స్కిన్‌కేర్‌ బ్రాండ్‌ ప్లమ్‌లో ఇన్వెస్టర్‌, బ్రాండ్‌ అంబాసిడర్‌గా రష్మిక మందన్న
స్మార్ట్‌ స్నాకింగ్‌ ఎంపికల ఆవశ్యకతపై చర్చ
టాటా ప్లే,గూగుల్ భాగస్వామ్యంలో బ్యాటరీ- పవర్డ్ నెస్ట్ క్యామ్, నెస్ అవేర్‌
రూ'పాయే'
బ్యాంక్‌లకు రూ.34వేల కోట్ల టోపి
డిటాచబల్‌ 2 ఇన్‌ 1 గేమింగ్‌ ట్యాబ్లెట్‌ ఆర్‌ఓజీ ఫ్లో జెడ్‌ 13ను విడుదల చేసిన అసుస్‌
గుంటూరు మిర్చి రైతుల కోసం చేతులు కలిపిన సిన్జెన్టా & ఏఐసీ
వావ్‌ స్కిన్‌ సైన్స్‌ విటమిన్‌ సి ఫేస్‌ వాష్‌ క్యాంపెయిన్‌.. అంతః సౌందర్యం గురించి ప్రస్తావించిన భూమి పెడ్నేకర్‌
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసిన ఉదయ్‌ ఓమ్నీ హాస్పిటల్‌
యోగా సే హీ హోగా ద్వారా చిన్నారులలో అవగాహన కల్పిస్తున్న నికెలోడియన్‌
సోనీ నుంచి ఈ-మౌంట్ లెన్స్ విడుదల
మేకప్ ప్రేమికుల కోసం బ్యూటీ బ్రాండ్ ఇక్సును ప్రకటించిన లైఫ్‌స్టైల్
రొహిత్ తండ్రిగా త‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేరుస్తు‌న్నా‌డు: అనితా హస్సానందానీ
ఆస్ట్రల్ భాగస్వామిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌
వరల్డ్ లైన్ ఇండియాతో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ భాగస్వామ్యం
BRAVIA XR Full Array LED X90K సిరీస్ ప్రవేశపెట్టిన సోనీ
మాధవన్‌తో వ్యక్తిత్వ వికాసంపై మాస్టర్‌ క్లాస్‌ను నిర్వహించిన లీడ్‌
బైజూస్‌తో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.