Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బిజినెస్ బ్యూరో
ప్రముఖ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఎజి అండ్ పి ప్రథమ్ వచ్చే ఐదేండ్లలో అనంతపురం జిల్లాలో రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ మౌలిక వసతులు అభివద్ధి చేయడానికి ఈ మొత్తాన్ని వ్యయం చేయనున్నట్లు పేర్కొంది. దీంతో జిల్లాలో 1000 మందికి పైగా ప్రతక్ష, పరోక్ష ఉపాధి లభించను ందని ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో సహజ వాయువు ఆధారిత ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకుపోవడానికి ఏజీ అండ్ పీ అవిశ్రాంతగా కషి చేస్తోందని పేర్కొంది.